• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » మనిషి మూడనమ్మకాల వలలో చిక్కుకోవడానికి ప్రధాన కారణమేమిటి? | Sakshyam Magazine

మనిషి మూడనమ్మకాల వలలో చిక్కుకోవడానికి ప్రధాన కారణమేమిటి? | Sakshyam Magazine

Posted by Sakshyam Magazine on Thursday, January 26, 2017

మనిషికి శాస్త్రీయ గ్రంధాల పరిజ్ఞానం కలిగి లేకపోవడమే ప్రధాన కారణం. నిజమైన సృష్టికర్తను విడిచి పెట్టి సృష్టితాలను ఆరాధించడమే ప్రధాన అజ్ఞానం. ఎవడూ ఒక వస్తువును తయారు చేసిన తరువాత ఆ వస్తువులోకి దూరిపోడు. ఆ వస్తువులో తను ఉండడు కూడా! అలాగే ఈ యావత్తు సృష్టిని తయారు చేసిన దేవుడిని ఈ సృష్టితో పోల్చడం, దానిని మొక్కితే ఆ దైవాన్ని మొక్కడం లాంటి సిద్దాంతం ఎప్పటికీ అజ్ఞాన పూరితమే! ఇదే అనేక మూఢ నమ్మకాలకు పునాది అయిపోతుంది. నిజానికి సృష్టితం అనేది సృష్టికర్త గొప్పతనాన్ని తెలియజేయడానికే గాని వేడుకోవడానికి కాదు.

8 Responses to "మనిషి మూడనమ్మకాల వలలో చిక్కుకోవడానికి ప్రధాన కారణమేమిటి? | Sakshyam Magazine"

  1. SudheerJanuary 28, 2017 at 12:23 PM

    శాస్త్రీయ గ్రంధాలు అంటే మత గ్రంధాలు అనుకోవడం మొదటి మూఢనమ్మకం.

    మత గ్రంధాల ఆధారంగా సృస్టికర్త ఉనికి నిజమనుకోవడం రెండవ మూఢనమ్మకం. సైన్సును అర్ధంచేసుకోలేని బందబుద్ధులుమాత్రమే విశ్వాన్ని సృష్టిగా పొరబడుతారు. సైన్సులో కనీసం పదేళ్ళక్రిందటి భావాలపరంగాకూడా ఈబ్లాగులో రాయబడ్డది typical religious hokum.

    ReplyDelete
    Replies
    1. AravindFebruary 1, 2017 at 2:59 PM

      మీరు నాస్తిక భావంతో మాట్లాడుతున్నారు Sudheerగారు.మత గ్రంధాలలో సైన్స్ లేదని ఎవరన్నారు? నిజానికి అసలు సైన్స్ మత గ్రంధాలలోనే ఉంది.మతం లేని సైన్స్ గుడ్డిది.సైన్స్ లేని మతం కుంటిది అన్నాడొక శాస్త్రవేత్త!మత గ్రంధాలను క్షుణంగా అధ్యయనం చేస్తే జ్ఞానమునూ, గుడ్డిగా నమ్మితే అజ్ఞానం కలుగుతుంది. ఈ సాక్ష్యం మేగజైన్ అద్భుతంగానే వర్కు చేస్తుంది. కాని పెద్దరికం,అధికార దాహం కోరుకునే వారికి ఇది వ్యతిరేకమే!!

      Delete
      Replies
        Reply
    2. Reply
  2. SudheerFebruary 3, 2017 at 6:54 PM

    మీరు ఆస్తిక భావంతో మాట్లాడుతున్నారు Music Awala గారు. మత గ్రంధాల్లో ఉన్నది సైన్సే అయితే ఆగ్రంధ రచయితలకు నోబెల్ కాకపోయినా ఒక్క సైన్సు ప్రైజైనా ఎందు రాలేదు? పోనీ ఇప్పటి శాశ్త్రవేత్తలు తలబ్రద్దలుకొట్టుకుంటున్న ఏదో విషయమ్మీద thesis submit చెయ్యడానిక్కూడా అవెందుకు పనికి రావడంలేదు?

    ఆయనా, ఈయనా అన్నాడనికాదు. మంతితనంవేరు మతంవేరు. మంచితనం మతంకంటే ముందునుండీ ఉంది. తద్విరుధ్ధంగా మతమున్నచోటే మంచితనానికి అవధులు నిర్వచించబడుతుంటాయి. ఒక చేపకు cell phone అవసరం ఎంతైతే ఉందో, మనిషిక్కూడా మతం అవసరం అంతే ఉంది. మతంలేకపోవడంవల్ల సైన్సు గుడ్డిదో, కుంటిదో అవ్వదు. మతముంటేనే మనుషులు మూర్ఖులుగానూ, క్రూరులుగానూ అవుతారు. ఒకర్నొకరు నరుక్కు ఛస్తారు. తమనుతాము పేల్చుకుఛస్తారు.

    గుడ్డినమ్మకంవల్ల అజ్ఞానమే మతమంటే!

    ReplyDelete
    Replies
    1. AnonymousFebruary 8, 2017 at 8:58 AM

      మనుష్యులకు మతం కాదు అడ్డు.మానవత్వము లేకపోవడమే.

      Delete
      Replies
        Reply
    2. SudheerFebruary 11, 2017 at 4:02 AM

      పొరబడుతున్నారుసార్.

      మానవత్వాన్ని తూష్ణీకరించే బోధనలతో మతాలన్నీ నిండిఉన్నాయి. మహమ్మదు మానవత్వంకన్నా దేవుడు పూజించబడడమే ముఖ్యం అనిభావించబట్టే అన్ని యుధ్ధాలు, అన్ని అమానవీయమైన పనులు చేయగలిగాడు. ఒక తండ్రి దేవుని కృపకొరకు సొంత కొడుకుని చంపబూనడం మానవత్వమా? అంతటి కృరమైన కోరిక కోరినవాడు దేవుడెట్లా అవుతాడన్న బుధ్ధి ఆ తండ్రికి ఎలా లేకపోయింది? ఇదే దేవుడు ఒక రాజుగారిని ఒక కోరుతాడు దానిప్రకారం రాజుగారు యుధ్ధం గెలిచి తనకోటకు తిరిగివెళ్ళినప్పుడు తను మొదటగా ఎవరిని చూస్తాడో వారిని దేవుడికి బలివ్వాలి. రాజుగారు కోటకివెళ్ళేసరికి రాజుగారి ముద్దులకూతురు ఎదురొస్తుంది. రాజుగారు దేవునికిచ్చినమాటప్రకారం తన చిన్నారికూతురుని బలిచ్చేస్తారు (దేవుడు ముందటి కధలోలాగాడ్డుపడడమో, తిరిగి బ్రతికించడమో చెయ్యడు). రామాయణ భారతాల్లోని sexual perversion, genocides ఒక సాధారణ కృత్యం. ఇవన్నీ తెలిసికూడా మతమమటే మానత్వం అని ఎలా పొరబడగలుగుతున్నారు?

      https://www.youtube.com/watch?v=yFBcjII3QAE

      ఒక్కసారి పై వీడియో చూడండి. మతాన్ని సీరియస్‌గా నమ్మినవాళ్ళు చివరకు ఇలా తయారౌతారు.

      Delete
      Replies
        Reply
    3. Reply
  3. hari.S.babuFebruary 18, 2017 at 7:35 PM

    "నిజమైన సృష్టికర్తను విడిచి పెట్టి సృష్టితాలను ఆరాధించడమే ప్రధాన అజ్ఞానం. ఎవడూ ఒక వస్తువును తయారు చేసిన తరువాత ఆ వస్తువులోకి దూరిపోడు. ఆ వస్తువులో తను ఉండడు కూడా! అలాగే ఈ యావత్తు సృష్టిని తయారు చేసిన దేవుడిని ఈ సృష్టితో పోల్చడం, దానిని మొక్కితే ఆ దైవాన్ని మొక్కడం లాంటి సిద్దాంతం ఎప్పటికీ అజ్ఞాన పూరితమే!" -- ఈ ఒక్క వాక్యం చాలు హిందూమతం మీద యెంత కసితో ఉండి విషం కక్కదల్చుకున్నారో తెలుసుకోవడానికి!కనపడితే మీ ప్రవక్తగారే "నాకు దుప్పటి కప్పు,నాకు దుప్పటి అక్ప్ప్పు" అని హడిలిపోయాడు గాబట్తి మీరు బహయపదతారు,మాకేం ఖర్మ?మ అదేవుడు అందగాడు కాబట్టి చూస్తాం,మురుస్తాం,మొక్కుతాం.అ అఒక్క నెలా ఎందుకొదిలశాడో తెలియదు గానీ - అ అఒక్క నెలా ఉపోషం ఉండి బుద్ధిగ అనడుచుకుని మిగిలిన పాద్కొండు నెలలఊ అల్లా మీకు హక్కుభుక్తం చహెశాడు గాబట్టి కనిపించిన సమస్తాన్నీ నాకి పారెయ్యండి,అడ్దమొచ్చినవాళ్ళనీ అమన మతాన్ని పాటించహ్నివాళ్ళనీ చంపెయ్యండి అని చెప్పాడు గాబట్టి సృష్టితాలూ ని చిన్నచూపు చూదగలుగుతున్నారు.మ గురువులూ దేవుడూ అలా చెప్పలేదే!

    ఎవరయినా పనిముట్లని దేనితో చేస్తారు?తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి చహెస్తారు!మీ గురువుకి మెరు ఎపుడూ అన్మస్కరించహ్లేదా?ఆయనలోని జ్ఞానానికి నమస్కరిస్తున్నారా,లేక దేహానికి అన్మస్కరిస్తున్నారా?

    మీ దేవుడు ఈ సృష్ణిని నమస్కరైంచహ్దగిన తనలోని జ్ఞానంతో కాక నమస్కరించహ్టానికి బహ్యపదే అష్యకరమైన ద్ర్వ్యంతో చహెసినట్టున్నాడు 0- సరిగ్గా తెలుసుకోండి.

    ReplyDelete
    Replies
      Reply
  4. hari.S.babuMarch 15, 2017 at 1:22 PM

    అయ్యా!ఆంధ్రా జకీర్ నాయక్ అభిలాష్ గారూ, హిందువుల చేత విగ్రహారధన మానిపించటం సంగతి తర్వాత - ముందు మీరు హజ్ యాత్ర మానెయ్యండి చాలు!

    ReplyDelete
    Replies
      Reply
  5. hari.S.babuMarch 15, 2017 at 3:35 PM

    When his mother was delivered of the apostle of Allah she sent the following message to his grandfather: ‘An infant is born to you; come and see him.’ He came and she informed him of what she had seen and heard during her pregnancy and the name she had been ordered to give the child. It is said that his grand­father took the boy into the Kaba [place of worship] and prayed to Allah and thanked Him for His gift;


    It was usual to place a bed for Abdul‑Muttalib in the shade of the Kaba, around which his sons sat until he arrived; none of his sons ventured to sit on the bed, from respect towards him. Once the apostle of Allah, who was a plump boy, came and sat on it, and they pushed him away. When Abdul‑Muttalib saw this, he said, ‘Let my son alone! By Allah, he will become something great.’ Then he made the boy sit down by his side on the bed, and allowed him to stroke his back with his hands, and whatever he did pleased Abdul‑Muttalib.

    Why his mother sent a message to his father-in-law that "an infant was born to you" and Abdul Mattaalib said,"Let my son alone!" about Ahmad khuraishi?there is not any different words for son and grandson in Arabic language?

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ▼  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ▼  January (2)
      • మనిషి మూడనమ్మకాల వలలో చిక్కుకోవడానికి ప్రధాన కారణమ...
      • స్వామి వివేకానంద జన్మ దినోత్సవ శుభ సందర్భముగా "స్వ...
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative