• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » యేసు దైవత్వాన్ని ఖండిస్తున్న బైబిల్!

యేసు దైవత్వాన్ని ఖండిస్తున్న బైబిల్!

Posted by Sakshyam Magazine on Thursday, May 21, 2015
Label: ARTICLES

8 Responses to "యేసు దైవత్వాన్ని ఖండిస్తున్న బైబిల్!"

  1. UnknownMay 23, 2015 at 12:51 AM

    భగవంతుడు సర్వోన్నతుడు, సర్వాంతర్యామి.
    ఆ మహోన్నతుడిని పంచభూతాలలో చూడలేము, చూడకూడదు.అవన్నియూ ఆయనపై ఆధారభూతమైనవే!
    యేసు భగవంతుడని, పాప రక్షకుడని అమాయక ప్రజలను మతమార్పిడి చేస్తూ విదేశీ శక్తులుగా మార్చివేస్తున్నరు.
    ఇవ్వన్నియూ అరికట్టవల్సిన విషయములు.క్రైస్తవ వ్యాప్తి నిరోధమునకు కృషి సల్పవలసిన సమయము.
    ఇది కేవలము శాస్త్ర ప్రచారము వలననే సాధ్యము. మీరు రచించినటువంటి "క్రైస్తవుల అపార్ధాలు-బైబిల్ యధార్ధాలు" పుస్తకములన్నియూ పఠించిన పిదప అనేక విషయములు తెలిసినవి.
    యేసు భగవంతుడనియు ఎంత అసత్యము ప్రచారము జరిగి హిందూ థర్మము పతనమవుచున్నదో అర్ధమగుచున్నది.
    అయిననూ హైందవులలో బాహ్యవిగ్రహారాధనము మాత్రమే యున్నది.దీనిని విషేసించి తొలగించవచ్చును. గాని క్రైస్తవులు అంతర్విగ్రహారాధికులు తొలగించుట కష్టతరము.దయానందుడు ఈ విషయమునే సెలవిచ్చియున్నారు. భగవంతుడు అన్ని కాలాలలోనూ, అన్నిలోకములకు ఒక్కడే! ఆయనను మించునది ఏదియు లేనేలేదు. మూర్ఖులైన కొంతమంది వ్యాపార దృష్టితో భగవంతుణ్ణి భూతాలలోకి బంధించివేశారు. ఈవిధమైన మూర్ఖత్వంతోనే క్రైస్తవం కూడా రూపుదిద్దుకుంది.

    ReplyDelete
    Replies
    1. UnknownMay 23, 2015 at 7:26 AM

      శర్మగారు! మీ వాదన అర్ధరహితమగుచున్నది. అభిలాష్ గారి పుస్తకాల ప్రభావం మీ మీద ఉన్నట్టు అనిపిస్తోంది.క్రైస్తవులు విగ్రహారాధకులు ఎట్టి సమయంలోనూ కారు.యేసు ప్రభువును ప్రార్ధించుట విగ్రహారాధన క్రిందికి ఎందుకొస్తుంది? ప్రభువు స్వయంగా దేవుడే! పరలోకంలో తండ్రియైన దేవుడే కుమారుడిగా ఈ లోకములోని పాపం నుండి మనలను రక్షించుట కొరకు వచ్చాడు. మీవంటి ఎంతో మంది బ్రాహ్మణులే ప్రభువు రక్షణ పొందియున్నారు.

      Delete
      Replies
        Reply
    2. UnknownMay 24, 2015 at 3:19 PM

      David lynch గారికి...నా వాదన అర్ధరహితమని కొట్టిపారేసారు. ఏవిధంగా అర్ధరహితమో సెలవిచ్చినట్టయితే బాగుండేది అని అభిప్రాయము. దిక్కుమాలిన ప్రాశ్చాత్య కల్చర్ తోనూ,తప్పుడు సిద్ధాంతాల ప్రభావంతోనూ మునిగియున్నది మీరేనన్నది గమనించాలి. ఇతరుల రచనలకు ప్రభావితుడనయ్యి ప్రవర్తించుటకు నేనేమి చిన్నవాడిని కాదుగ! సత్యం గ్రహించలేనంత మూర్ఖుడిని గాను. ఇక మీ వితండవాదనను చూస్తే క్రైస్తవులు విగ్రహారాధికులు కామని సెవిచ్చారు తమరు. మీ చర్చీలలో, సిలువలకి మరియు మేరిమాత బొమ్మలకు దణ్ణాలు పెట్టడాన్ని, వారి పేరు మీద పాటలు పాడటం, అగరవత్తులు వెలిగించి దూపాలు వేయడం, కొబ్బరి టెంకలు కొట్టడం ఇవన్నీ విగ్రహారాధన కాక మరేమంటారు? తమరు సెలవియ్యాలి. మరొక ముఖ్య విషయము ఆ భగవంతుడే యేసు అవతారం అంటున్నారు. యేసు భగవంతుడైతే మరి మీ యేసు ఎవరికి ప్రార్ధన సల్పినట్టు? పరలోకం వెళ్లిన తమరి యేసు ప్రభువు దేవుని కుడి పార్శమున కూర్చుండెను అని మీ బైబిల్లోనే ఉంది.భగవంతుడే యేసు అయితే ఈయన గారు ఎవరి ప్రక్కన కూర్చుండెను? మీ నమ్మకములకు ఏవిధముగానూ పొంతన లేకుండెను.అలాగే మీ బుద్ధులకు సరైన హద్దులు లేకుండెను. సరియు మరొక విషయము గమనించుద్దాము. బ్రాహ్మణులే రక్షణ పొందారు అని సెలవిచ్చినారు. దేని నుండి రక్షణ పొందిరి? మీరు విశ్వసించే శాశ్వత నరకమునుండి రక్షణ పొందిరా? లేక ఎన్ని పాపపు కార్యములు చేసినను క్షమించబడే రాయితీ పొందితిరా? ఏ రక్షణ పొందితిరో సెలవియ్యగలరు? మీ విశ్వాసములకును, బైబిల్ ప్రబోధములకును ఏవిధముగాను సంబంధం లేకుండట గ్రహించడమైనది.

      Delete
      Replies
        Reply
    3. Reply
  2. KrishnaMay 23, 2015 at 3:12 PM

    Jesus for all practical purposes was and is a fictional character. There is no archaeological or historical evidence that the story in New testament ever happened.

    ReplyDelete
    Replies
    1. Jai GottimukkalaMay 24, 2015 at 6:14 PM

      Krishna, the Quran confirms Jesus as an earlier prophet. This blog is based on the assumption that the Quran is true. QED

      Delete
      Replies
        Reply
    2. Reply
  3. AnonymousMay 25, 2015 at 7:06 AM

    అసలు విగ్రహారాధన అంత పెద్ద పాపం ఎందుకు అయ్యింది? ఇందు గలడందులేడని సందేహము వలదు ఎందెందు వెదికినా అందందే గలడు అనేది .. విస్వాసం. ఆ విశ్వాసం ప్రకారమే విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆ విగ్రహములో మాత్రం ఉండడా? అలాంటప్పుడు ఆ విగ్రహాన్ని పూజించడం తప్పా? దేవుడికి ఒక రూపం ఇవ్వడం అనేది మానవుల ఇష్టం. పురాణాలలో ఉన్న వర్ణణలను బట్టి ఆ విధంగా రూపొందిందించుకున్నారు. దేవున్ని తెలిసిన రూపాలలో కొలవడం వలన దగ్గరితనం పెరుగుతుంది. ఈ మాత్రానికి అదేదో పాపం అయినట్టు ఈ పంచాయితీలేంది? మీ మతములో విగ్రహారాధన నిషేధం అని చెబితే మీరు పాటించుకోండి అంతేకానీ, ఇతర మతాలది తప్పని..మీరు అదేదో ఉనంత మైన స్థానములో ఉన్నారని బ్రమపడకండి. అందరిది కేవలం నమ్మకం మాత్రమే.

    ReplyDelete
    Replies
    1. UnknownMay 26, 2015 at 12:46 AM

      గౌరవనీయులైన శుక్రాచార్యులవారికి నమష్కారములతో..ఆర్యా! మీరు సంధించిన ప్రశ్నలకు ప్రముఖ థార్మిక పండితులు M.A.అభిలాష్ గారు సమాధానములు ఇచ్చియున్నారు.ఒకసారి ఈ క్రింది లింక్ లో గమనించగలరు.
      http://www.sakshyammagazine.com/2015/05/ma_25.html

      Delete
      Replies
        Reply
    2. AnonymousMay 26, 2015 at 9:21 AM

      శాస్త్రాన్ని చదివినవారు చదువుకున్న వాడు అవగలడే కానీ, పండితుడు కాలేడు. శాస్త్రాన్ని అర్థం చేసుకున్న వారిని మాత్రమే పండితులు లేదా ఙ్ఞాణి అనగలం. మీ MA abhilAshగారు పామరత్వాన్నే ప్రదర్శించారు. కొటేషన్లను చదివే బదులు వాటిని అర్థం చేసుకుని ఉంటే బావుండేది. అదే జరిగి ఉంటే అసలు సాక్షం అనే అసంబద్ద పత్రిక ఉండేదే కాదు. సరే ఆయన రాసిన సమాధానికి నా సమాధానం తప్పక ఇస్తాను.
      అంతవరకు సెలవ్.

      Delete
      Replies
        Reply
    3. Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ▼  May (18)
      • సాక్ష్యం మేగజైన్ నడపడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం!
      • శుక్రాచార్య గారి ప్రశ్నలకు M.A.అభిలాష్ గారి సమాధాన...
      • గోపాల్ శర్మగారి సందేహములకు M.A.అభిలాష్ గారి సమాధాన...
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు? - 6
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు?-5
      • యేసు దైవత్వాన్ని ఖండిస్తున్న బైబిల్!
      • విగ్రహారాధన- మహామోసం!-మహాదోపిడి!! -1
      • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
      • బైబిల్ ప్రకారం - పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ ల...
      • నేడు జరగవల్సింది...మతమార్పిడా? లేక మతసంస్కరణా? -2
      • నేడు జరగవల్సింది...మతమార్పిడా? లేక మతసంస్కరణా?
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు? -4
      • ఎడిటర్ ఛాయిస్ : మత ప్రచారం పేరుతో జాతిదురాక్రమణ..?
      • నన్ను చూచువాడు, తండ్రిని చూచినట్టే...అంటే? Part : 2
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు? -3
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు? -2
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు?
      • హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస...
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative