• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!

కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!

Posted by Sakshyam Magazine on Wednesday, June 7, 2017

ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రారంభించారు. విపరీత ధోరణిలో విమర్శించడం మొదలు పెట్టారు. వారి పోస్టులలో గమనించవలసిందేమిటంటే ఎక్కువుగా ముస్లిములనూ,ఇస్లాం నూ టార్గెట్ చేస్తూ వ్రాస్తున్నారు. నిజానికి వారేదైతే ముస్లిములలో ఎత్తి చూపిస్తున్న మూఢ నమ్మకాలున్నాయో వాటికి "సాక్ష్యం మేగజైన్" కూడా వ్యతిరేకమన్న విషయాన్ని గమనించగలరు.

మరొక ముఖ్య గమనిక ఏమిటంటే "సాక్ష్యం మేగజైన్" కేవలం ముస్లిములను సమర్ధిస్తూ మిగతా మతస్తులను వ్యతిరేకించే వెబ్సైట్ మాత్రం కాదు. ఇది అన్ని మతాలలో వున్న మూఢ విశ్వాసాలను ఖండించి ధార్మిక గ్రంధాల అసలు సిద్ధాంతాల వైపునకు తీసుకెళ్ళే చిన్న ప్రయత్నం మాత్రమే. దయచేసి అర్ధం చేసుకోండి. మూఢ నమ్మకాల వలయంలో ఉన్న సమాజాన్ని నిజమైన ఆధ్యాత్మికతకు, ధార్మికత వైపునకు తీసుకు వెళ్లే మా ప్రయత్నానికి సహకరించండి.
Some prominent bloggers misunderstanding about "Sakshyam magazine"!

Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news...More. Please Visit the Teacherguide.in

9 Responses to "కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!"

  1. hari.S.babuJune 8, 2017 at 11:23 AM

    @AUTHOR
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రారంభించారు. విపరీత ధోరణిలో విమర్శించడం మొదలు పెట్టారు. వారి పోస్టులలో గమనించవలసిందేమిటంటే ఎక్కువుగా ముస్లిములనూ,ఇస్లాం నూ టార్గెట్ చేస్తూ వ్రాస్తున్నారు.

    hari.S.babu
    పరోక్షం ఏమిటండీ,మీకు చెప్పి చూసి జవాబులు చెప్పమని మిమ్మల్ని అడిగి మరీ రాస్తున్నాను.మీరు గీతలో 700 శ్లోకాలు ఉన్నాయని తెలిసి కూడా అదీ 18 అధ్యాయలకీ విడివిడిగా పేర్లు పెటి మళ్ళీ ఆరేసి అధ్యాయాల్ని కలిపి మూడు గ్రూపులుగా చెప్పి అన్నింటినీ కలిపి చదువుకుంటేనే సారం అర్ధమయ్యేటట్లు రాస్తే అక్కడొక శ్లోకాన్నీ ఇక్కడొక శ్లోకాన్నీ యెత్తి చూపిస్తూ బహుళ అదేవతారాధనా మరియు విగ్రహారాధనా అసలు గీతలో లేనేలేవని వాదించారు కదా!ఫైన వేదవ్యాసుణ్ణీ,శంకరాచార్యుల్నీ చీడపురుగులు అనేవరకు సాహసించారు కూడాను!అన్నీ చేసి ఇప్పుడు అమాయకపు కబుర్లు చెబితే కుదరదు - నిజం నిప్పులాంటిది,కాల్తుంది!

    పరోక్షంగా యేమీ వెయ్యడం లేదు,అవి అబద్ధాలని నిరూపించమని అడుగుతూ మిమ్మల్ని ఉద్దేశించి వేస్తున్నవే ఆ పోస్జ్టులన్నీ.మీరు గీత-బైబిలు-ఖురాను మన ఉమ్మడి ధర్మశాస్త్రాలు అంటున్నారు.ఉమ్మడి అన్నప్పుడు వాటిమీద మీకు గౌరవం ఉండాలి కదా!ఉన్నదా మరి?గౌరవం ఉంటే వాటిలో ఉన్నది లేనట్టూ లేనిది ఉన్నట్టూ వక్రభాస్ఝ్యాలు ఎందుకు చెప్పారు?మీరు హిందూమతాన్ని ఇస్లాముకు కాపీక్యాట్ మాదిరి చెయ్యాలనుకుంటున్నట్టు చిన్నపిల్లవాడికి కూడా అర్ధమయిపోయింది - ఇంకెందుకు దాపరికం?

    ఒక మతం యొక్క ధార్మిక సాహిత్యం గురించి కనీసం రెండు ముక్కలు చెప్పాలన్నా ఎంతో జగ్రత్తగా పూర్వాపరాలు ఆలోచించుకుని,సహేతుకంగా చెప్పాలి.ఒకాయన అవి "పెద్దలు చెప్పినవి,వారంతా గురుతుల్యులు" అంటుంతే ఆయననేమో "చెప్పినది గొప్పవారయినా సరే సొంతంగా ఆలోచించాల్సిందే","మీలాంటివాఐ వల్లనే హిందొమతం భ్రష్టు పటిపోతున్నది" అని గదించటమూ మరొకాయన "ముకద్య ముక ఎవరూ పాటించలేరు,కొని వెసులుబాట్లు ఉంటాయి" అంటుంటే,"గురువులు మూర్హులై రాశారా,గ్రంధాల్లో ఎట్లా ఉంటే అట్లాగే పాటించాలి గానీ స్వతంతిస్తారా?" అని గదించటమొ0 దేన్ని సూచిస్తుంది?ఈ ప్రశ్నై వాదన జరుగుతున్నపుడు మిమల్నే అడిహ్గాను - గుర్తు తెచ్చుకోండి!

    మెరు హిందువుల ధరమశాస్త్రాల గురించి వేదవ్యాసుడి కన్న ఎకూవ తెలిసినటు అడ్డం పొడుగు వాదనలు చెస్తున్నా ఇక్కడ కామెంట్లు వేసిన ప్రతి హిందువూ "మీ మతం గురించి మంచిగ చెప్పుకుంతే మాకు ఇసుమంత అభ్యంతరం కూడా లేదు,మా మతం గురించి మాత్రం చెడుగా మాట్లాదకండి" అనటమే తప్ప మరోరకంగా ఎవరూ ప్రవర్తించలేదు,అవునా కాదా?నేను కూడా పదే ప్పదే,"మీరు హిందూమతాన్ని బద్నాం చెయ్యటానికి వాదుకుంటున్నవన్నె తెలిసె తెలియకుండా చెప్తున్న అబధాలే.నేను ఇస్లాం మతాన్ని పెకి పాకం పెట్టాలనుకుంటే అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు,ఖురాన్ గ్రంధం యూక సారభూతమైన సురాల్ని సాక్ష్యంగా తెచ్చుకుని నిజాల్ని చెబితే చాలు - మీ పంబ రేగుతుంది!" అని చెప్పినా మీకు ఎక్కలేదు.ఇక్కడే చాలెంజి చేస్తూ మొదటి వారం ప్రతి రోజూ ,రెండో వారం రెండు రోజులకోసారి,మొడో వారం నాలుగు రోజులకోసారి అన్నట్టు కామెంట్లు వేశాను.అయినా మీరు నిశ్శబ్దంగా ఉండిపోయారు.ఆఖరైకి కొని పోష్టులు వేశాక రాజీ కోసం "రణమా,శరణమా,మరణమా" అని అడిగితే కామెంటు పడింది గానీ జవాబు లేదు,ఎందుకని?

    మళ్ళె చెబుతున్నా,నేను కండిషన్ పెట్టినట్టు నా పోష్టుల్లో నేను చేస్తున్న "ఇస్లాం అంటే పేరులో శాంతి తీరులో హింస!" అన్న వాదన అబద్ధమని నిరూపించాలి,లేదా హిందూమతం గురించిన పోష్టుల్ని అన్నింటినీ తీసెయ్యాలి.ఇన్నాళ్ళూ నిశ్శబ్దంగా కూర్చుని ఇవ్వాళ ఈ విధమయిన ప్రతిస్పందన వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉందదు - తేల్చుకోండి!

    ReplyDelete
    Replies
    1. UnknownJune 9, 2017 at 2:00 PM

      హరిబాబుగారు: వేదవ్యాసుణ్ణీ,శంకరాచార్యుల్నీ చీడపురుగులు అనేవరకు సాహసించారు కూడాను
      ఎడిటర్: వేదవ్యాసుణ్ణీ,శంకరాచార్యుల్నీ చీడపురుగులు అన్న వాక్యం యావత్తు సాక్ష్యం మేగజైన్ లో ఎక్కడా కనిపించదు. అది మా పట్ల కల్పిస్తున్నారు.

      హరిబాబు గారు: మీరు హిందూమతాన్ని ఇస్లాముకు కాపీక్యాట్ మాదిరి చెయ్యాలనుకుంటున్నట్టు చిన్నపిల్లవాడికి కూడా అర్ధమయిపోయింది - ఇంకెందుకు దాపరికం?
      ఎడిటర్: హిందూమతాన్ని ఇస్లాముకు కాపీక్యాట్ చేయడమేమిటి? సర్? మా పరిశీలనలో హిందువైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా ఒక్కటే! ఎందుకంటే వారందరి దేవుడూ ఒక్కడన్న విషయాన్నే ఆయా గ్రంధాలు చెప్తున్నాయి. కాని అవగాహన లేనివారు కావచ్చు, జాతుల పరమైన వ్యత్యాసంతో కావచ్చు కారణాలేవైనా మొత్తానికి వీటి పెద్ద వ్యత్యాసాలు తీసుకొచ్చి అగాధాలను సృష్టించారు. వాటిని దూరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే మేము మా ప్రయత్నం చేస్తున్నాము. మాకు వేద శాస్త్రాల పట్ల ఎంత గౌరవం ఉందో మిగతా శాస్త్రాల పట్లా అదే గౌరవం ప్రకటిస్తున్న విషయాన్ని మీరు గమనించవచ్చు.

      హరిబాబు గారు: మెరు హిందువుల ధరమశాస్త్రాల గురించి వేదవ్యాసుడి కన్న ఎకూవ తెలిసినటు అడ్డం పొడుగు వాదనలు చెస్తున్నా ఇక్కడ కామెంట్లు వేసిన ప్రతి హిందువూ "మీ మతం గురించి మంచిగ చెప్పుకుంతే మాకు ఇసుమంత అభ్యంతరం కూడా లేదు,మా మతం గురించి మాత్రం చెడుగా మాట్లాదకండి" అనటమే తప్ప మరోరకంగా ఎవరూ ప్రవర్తించలేదు,అవునా కాదా?
      ఎడిటర్: మేము కాల్పనిక విషయాలను,నమ్మకాలను ఖండిస్తున్న విషయాలను గమనించక మొత్తం హిందూ ధర్మాన్నే ఖండిస్తున్న అపోహకు లోనయ్యారు. దయచేసి అర్ధం చేసుకోగలరు. మా ప్రయత్నాన్ని మేధావి వర్గానికి సంబంధించినవారు కూడా సమర్ధిస్తున్నారు. కాల్పనిక హిందూత్వం తీసేయండి, అసలు హిందూత్వాన్ని స్థాపించే ప్రయత్నం చేయగలరు.

      హరిబాబు గారు: నేను ఇస్లాం మతాన్ని పెకి పాకం పెట్టాలనుకుంటే అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు,ఖురాన్ గ్రంధం యూక సారభూతమైన సురాల్ని సాక్ష్యంగా తెచ్చుకుని నిజాల్ని చెబితే చాలు - మీ పంబ రేగుతుంది!"
      ఎడిటర్: హరిబాబుగారు ప్రపంచంలో ఎవరూ ఎవరూ ఏ శాస్త్రానైనా ఆఖరికి ఖురాన్ కావచ్చు, వేదం కావచ్చు,గీతాశాస్త్రం కావచ్చు, లేక బైబిల్ కావచ్చు ఏ ధార్మిక శాస్త్రమైనా కావచ్చు. ఎవడూ ఏమీ చేయలేడు. కాక పొతే తమ మాటగారితనంతోనూ లేక వాక్చాతుర్యంతోనూ నందిని,పంది మాదిరిగా చూపించే చందాన ప్రయత్నం చేయవచ్చు. అంతమాత్రాన అవి నిజమైపోవు మనవి. ఇక మీరు ఇస్లాం అనుకుని తప్పుబడుతున్న విషయాలన్నీ కేవలం ఇస్లాం లేక ఖురాన్ కు అతీతమైనవి. అవి మీతో పాటు మేము కూడా వ్యతిరేకిస్తాం. దయచేసి అవి గ్రంధాలకు అతీతమైనవని గమనించండి.

      హరిబాబు గారు: మళ్ళె చెబుతున్నా,నేను కండిషన్ పెట్టినట్టు నా పోష్టుల్లో నేను చేస్తున్న "ఇస్లాం అంటే పేరులో శాంతి తీరులో హింస!" అన్న వాదన అబద్ధమని నిరూపించాలి,లేదా హిందూమతం గురించిన పోష్టుల్ని అన్నింటినీ తీసెయ్యాలి.ఇన్నాళ్ళూ నిశ్శబ్దంగా కూర్చుని ఇవ్వాళ ఈ విధమయిన ప్రతిస్పందన వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉందదు - తేల్చుకోండి!
      ఎడిటర్: "ఇస్లాం అంటే పేరులో శాంతి తీరులో హింస!" అన్న వాక్యమే అర్ధరహితమైనది. మత చాంధసవాదంతోనూ, అజ్నానంతోనూ కొంతమంది ముస్లిములు చేసే భయానక హింసను ఇస్లాంతో ముడి పెట్టడం భావ్యం కాదు. చివరికి అది ఏమతమైనా కావచ్చు. స్వచ్చమైన హిందూ ధర్మాన్ని స్థాపించే మా ప్రయత్నానికి సహకరించండి. అలాగే హిందూత్వం పేరు చెప్పి వేళ్ళూనుకున్న మూఢ నమ్మకాలను తీసే ప్రయత్నం చేయండి. సాక్ష్యం మేగజైన్ లోని ఆర్టికల్స్ ను కాదు.

      ఇక చివరిగా హరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మనస్పూర్తిగా తెలుపుకుంటున్నాము. మీరు నిత్యం మా(మన) సాక్ష్యం మేగజైన్ ను ఆదరిస్తున్నందుకు. మీ ఆదరాభిమాణాలు ఎల్ల వేళలా లబించాలని, ఆ పంచేంద్రియాలకతీతుడైన భగవంతుడు నిత్యం మిమ్మల్ని,మమ్మల్ని అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను. శుభం.!!

      Delete
      Replies
        Reply
    2. Reply
  2. durgeswaraJune 8, 2017 at 9:59 PM

    మీరు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా హిందూధర్మం మీద చెస్తున్న దుష్ప్రచారం వందశాతం జనానికి అర్ధమవుతూనే ఉంది. కాకుంటే అదిఆకాశం మీద ఉమ్మేసినట్లుగా మీకే నష్టం కలిగిస్తున్నది.

    ReplyDelete
    Replies
    1. UnknownJune 9, 2017 at 1:12 PM

      సాక్ష్యం మేగజైన్లోని ఆర్టికల్స్ అన్నీ శాస్త్రాదారంతో పరిశీలించి వ్రాయబడినవే! ఇకపోతే "సాక్ష్యం మేగజైన్" ఖండించేవి కేవలం శాస్త్ర వ్యతిరేకమైన మూఢ విశ్వాసాలను తప్ప శాస్త్ర సిద్ధాంతాలను కావని మనవి.

      Delete
      Replies
        Reply
    2. Reply
  3. hari.S.babuJune 10, 2017 at 11:13 AM

    ఎడిటర్: వేదవ్యాసుణ్ణీ,శంకరాచార్యుల్నీ చీడపురుగులు అన్న వాక్యం యావత్తు సాక్ష్యం మేగజైన్ లో ఎక్కడా కనిపించదు. అది మా పట్ల కల్పిస్తున్నారు.

    hari.S.babu
    సాక్షాత్తూ వేదవ్యాస విరచితమైన భగవద్గీత,భాగవతం రెండూ చాలా స్పష్టంగా బహుళ దేవతారాదహననూ విగ్రహారాధననూ సమర్ధిస్తున్నాయి.కానీ ఇక్కడ వస్తున్న వ్యాసాలలో ఆ రెండూ హిందూమతంలో మొదటినుంచీ లేవు,ఆ రెంటినీ ఇరికించి సమర్ధించినవాళు చీడపురుగులు అని వ్యాఖ్యానించారు.దాని అర్ధం యేమిటి?మె దృష్టిలో ఆ రెంటినీ సమర్ధించినవాళ్ళు చీదపురుగులు అయితే వేదవ్యాసుడూ శంకరాచార్యులూ కూడా చీదపురుగులే అవుతారు కదా!

    తాత్పర్యం ఏమిటంటే ఆ రెంటినీ వేదవ్యాసుడూ శంకరాచార్యుడూ సమర్దించారనీ హిందువులకి సదాచారాలనీ తెలుస్తున్నది కదా!ఆ రెంటినీ వ్యతిరేకించే ఇస్లామిక్ భావజాలం నిండినవాళ్లకి మాత్రమే అవి దోషాలుగా కనబడతాయి తప్ప హిందూ మత సాహిత్యంలో మంచి ప్రవేశం ఉండి ఆ గ్రంధాలను రచించిన ఋషుల పట్ల గౌరవం ఉన్నవాడెవదూ వాటిని వ్యతిరేకించడు.చారిత్రకంగా చూసినా ఆధారాలు దొరికిన అతి ప్రాచీనమైన హరప్పా కాలం నాటి శుఇలాకహండాల మీదనే "పద్మాసనస్థుశ్డై యోగముద్రలో ఉన్న పశుపతి","శయన భంగిమలో ఉన నారాయణ మూర్తి","రౌద్రస్వరూపంతో ఉన్న భయదసౌందర్యం తొణికిసలాడే మహామాత" రూపాలు గోచరిస్తున్నాయి కదా - అవన్నీ వేదకాలం నాటివే కదా!ఆనటికే ఆలయంలోకి ప్రవేశించబఓయేముందు దేహాని పరిశుభ్రన్మ్ చేసుకోవటానికి స్నానాల గదులతో కలిసిన ఆలయాలు ఉనాయని కూడా తెలుస్తున్నది కదా!

    పేరులో సక్ష్యం అని పెట్టుకున్న మీకు లేకపోయినా నాకు మాత్రం ఏది చెప్పినా సక్ష్యాధారాలు చూపించి చెప్పే పట్టుదల ఉన్నది - వేదవ్యాసుడొ శంకరాచార్యుడొ సమర్ధించి సదాచారాలుగా నిలబెట్టిన విగ్రహారాదహననీ బహుళదేవతారాధననీ వ్యతిరేకిస్తూ హిందూమతం నుంచి వాటిని తొలగించాలని ప్రయత్నిస్తూ వాటిని సమర్ధుంచినవాళ్ళని చీడపురుగులు అంటే అవి వేదవ్యాసుణ్ణీ శంకరాచార్యుణ్ణీ ఉద్దేశించి అన్నట్టే!

    ReplyDelete
    Replies
      Reply
  4. hari.S.babuJune 10, 2017 at 3:48 PM

    ఎడిటర్: మేము కాల్పనిక విషయాలను,నమ్మకాలను ఖండిస్తున్న విషయాలను గమనించక మొత్తం హిందూ ధర్మాన్నే ఖండిస్తున్న అపోహకు లోనయ్యారు. దయచేసి అర్ధం చేసుకోగలరు. మా ప్రయత్నాన్ని మేధావి వర్గానికి సంబంధించినవారు కూడా సమర్ధిస్తున్నారు. కాల్పనిక హిందూత్వం తీసేయండి, అసలు హిందూత్వాన్ని స్థాపించే ప్రయత్నం చేయగలరు.

    hari.S.babu
    కాల్పనిక హిందూత్వమా?మరొక తలా తోకా లేని కొత్త మాటని పుట్టిస్తున్నారు!ఈరోజున హిందొమతంలో అధికారిజంగా చెలామణి అవుతున్న భావధార సమస్తం మొదట వేదవ్యాసుడి ద్వారా ప్రభవించిన వేదాలు,భాగవతం లాంటి మూలగ్రంధాల నుండి వచ్చినదే!శంకరాచార్యుడు,రామానుజాచార్యుడు,మధ్వాచార్యుడు - ఎంతమంబ్ది అయినా మౌలికంగా వేదవ్యాసుడి నుంచి ప్రేరణ పొందినవాళ్లే!మరి ఈ కాల్పనిక హిందూత్వం అనే మాటని ఎక్కడ నుంచి తెచ్చి ఇక్కడ అతికిస్తున్నారు?హిందువులు ఎర్రిపప్పల్లా కనబడుతున్నారా మీకు - కాల్పనిక హిందూత్వమట కాల్పనిక హిందూత్వం!

    ReplyDelete
    Replies
      Reply
  5. hari.S.babuJune 11, 2017 at 8:44 AM

    Mr.Editer,
    why you are not publishing these comments?Do you want to play games again!
    ----------------------
    ఎడిటర్: వేదవ్యాసుణ్ణీ,శంకరాచార్యుల్నీ చీడపురుగులు అన్న వాక్యం యావత్తు సాక్ష్యం మేగజైన్ లో ఎక్కడా కనిపించదు. అది మా పట్ల కల్పిస్తున్నారు.

    hari.S.babu
    సాక్షాత్తూ వేదవ్యాస విరచితమైన భగవద్గీత,భాగవతం రెండూ చాలా స్పష్టంగా బహుళ దేవతారాదహననూ విగ్రహారాధననూ సమర్ధిస్తున్నాయి.కానీ ఇక్కడ వస్తున్న వ్యాసాలలో ఆ రెండూ హిందూమతంలో మొదటినుంచీ లేవు,ఆ రెంటినీ ఇరికించి సమర్ధించినవాళు చీడపురుగులు అని వ్యాఖ్యానించారు.దాని అర్ధం యేమిటి?మె దృష్టిలో ఆ రెంటినీ సమర్ధించినవాళ్ళు చీదపురుగులు అయితే వేదవ్యాసుడూ శంకరాచార్యులూ కూడా చీదపురుగులే అవుతారు కదా!

    తాత్పర్యం ఏమిటంటే ఆ రెంటినీ వేదవ్యాసుడూ శంకరాచార్యుడూ సమర్దించారనీ హిందువులకి సదాచారాలనీ తెలుస్తున్నది కదా!ఆ రెంటినీ వ్యతిరేకించే ఇస్లామిక్ భావజాలం నిండినవాళ్లకి మాత్రమే అవి దోషాలుగా కనబడతాయి తప్ప హిందూ మత సాహిత్యంలో మంచి ప్రవేశం ఉండి ఆ గ్రంధాలను రచించిన ఋషుల పట్ల గౌరవం ఉన్నవాడెవదూ వాటిని వ్యతిరేకించడు.చారిత్రకంగా చూసినా ఆధారాలు దొరికిన అతి ప్రాచీనమైన హరప్పా కాలం నాటి శుఇలాకహండాల మీదనే "పద్మాసనస్థుశ్డై యోగముద్రలో ఉన్న పశుపతి","శయన భంగిమలో ఉన నారాయణ మూర్తి","రౌద్రస్వరూపంతో ఉన్న భయదసౌందర్యం తొణికిసలాడే మహామాత" రూపాలు గోచరిస్తున్నాయి కదా - అవన్నీ వేదకాలం నాటివే కదా!ఆనటికే ఆలయంలోకి ప్రవేశించబఓయేముందు దేహాని పరిశుభ్రన్మ్ చేసుకోవటానికి స్నానాల గదులతో కలిసిన ఆలయాలు ఉనాయని కూడా తెలుస్తున్నది కదా!

    పేరులో సక్ష్యం అని పెట్టుకున్న మీకు లేకపోయినా నాకు మాత్రం ఏది చెప్పినా సక్ష్యాధారాలు చూపించి చెప్పే పట్టుదల ఉన్నది - వేదవ్యాసుడొ శంకరాచార్యుడొ సమర్ధించి సదాచారాలుగా నిలబెట్టిన విగ్రహారాదహననీ బహుళదేవతారాధననీ వ్యతిరేకిస్తూ హిందూమతం నుంచి వాటిని తొలగించాలని ప్రయత్నిస్తూ వాటిని సమర్ధుంచినవాళ్ళని చీడపురుగులు అంటే అవి వేదవ్యాసుణ్ణీ శంకరాచార్యుణ్ణీ ఉద్దేశించి అన్నట్టే!
    ---------------------------------------------------------
    ఎడిటర్: మేము కాల్పనిక విషయాలను,నమ్మకాలను ఖండిస్తున్న విషయాలను గమనించక మొత్తం హిందూ ధర్మాన్నే ఖండిస్తున్న అపోహకు లోనయ్యారు. దయచేసి అర్ధం చేసుకోగలరు. మా ప్రయత్నాన్ని మేధావి వర్గానికి సంబంధించినవారు కూడా సమర్ధిస్తున్నారు. కాల్పనిక హిందూత్వం తీసేయండి, అసలు హిందూత్వాన్ని స్థాపించే ప్రయత్నం చేయగలరు.

    hari.S.babu
    కాల్పనిక హిందూత్వమా?మరొక తలా తోకా లేని కొత్త మాటని పుట్టిస్తున్నారు!ఈరోజున హిందొమతంలో అధికారిజంగా చెలామణి అవుతున్న భావధార సమస్తం మొదట వేదవ్యాసుడి ద్వారా ప్రభవించిన వేదాలు,భాగవతం లాంటి మూలగ్రంధాల నుండి వచ్చినదే!శంకరాచార్యుడు,రామానుజాచార్యుడు,మధ్వాచార్యుడు - ఎంతమంబ్ది అయినా మౌలికంగా వేదవ్యాసుడి నుంచి ప్రేరణ పొందినవాళ్లే!మరి ఈ కాల్పనిక హిందూత్వం అనే మాటని ఎక్కడ నుంచి తెచ్చి ఇక్కడ అతికిస్తున్నారు?హిందువులు ఎర్రిపప్పల్లా కనబడుతున్నారా మీకు - కాల్పనిక హిందూత్వమట కాల్పనిక హిందూత్వం!

    What thgis statement reveals - "ఇక చివరిగా హరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మనస్పూర్తిగా తెలుపుకుంటున్నాము. మీరు నిత్యం మా(మన) సాక్ష్యం మేగజైన్ ను ఆదరిస్తున్నందుకు." - Do you wqant only focus and popularity with all these arguments?
    ------------------

    ReplyDelete
    Replies
      Reply
  6. hari.S.babuJune 14, 2017 at 4:37 PM

    ----------------------------
    హరిబాబు గారు: నేను ఇస్లాం మతాన్ని పెకి పాకం పెట్టాలనుకుంటే అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు,ఖురాన్ గ్రంధం యూక సారభూతమైన సురాల్ని సాక్ష్యంగా తెచ్చుకుని నిజాల్ని చెబితే చాలు - మీ పంబ రేగుతుంది!"
    ఎడిటర్: హరిబాబుగారు ప్రపంచంలో ఎవరూ ఎవరూ ఏ శాస్త్రానైనా ఆఖరికి ఖురాన్ కావచ్చు, వేదం కావచ్చు,గీతాశాస్త్రం కావచ్చు, లేక బైబిల్ కావచ్చు ఏ ధార్మిక శాస్త్రమైనా కావచ్చు. ఎవడూ ఏమీ చేయలేడు. కాక పొతే తమ మాటగారితనంతోనూ లేక వాక్చాతుర్యంతోనూ నందిని,పంది మాదిరిగా చూపించే చందాన ప్రయత్నం చేయవచ్చు. అంతమాత్రాన అవి నిజమైపోవు మనవి. ఇక మీరు ఇస్లాం అనుకుని తప్పుబడుతున్న విషయాలన్నీ కేవలం ఇస్లాం లేక ఖురాన్ కు అతీతమైనవి. అవి మీతో పాటు మేము కూడా వ్యతిరేకిస్తాం. దయచేసి అవి గ్రంధాలకు అతీతమైనవని గమనించండి.
    ----------------------------
    తమరి ఈ ఆణిముత్యం లాంటి అభిప్రాయం నిజంగా త్రికరణశుద్ధిగా చెబుతున్నదేనా?అనగా మీరు ఏమి చెప్పదలుచుకున్నారో,మీరు ఏమి రాస్తున్నారో,చదివేవారికి ఏమి అర్ధం అవుతుందో అన్ని పూర్వాపరాల్నీ లెక్కించి రాసిన అభిప్రాయమేనా అది!ఎందుకంటే,"గీతాశాస్త్రం కావచ్చు, లేక బైబిల్ కావచ్చు ఏ ధార్మిక శాస్త్రమైనా కావచ్చు. ఎవడూ ఏమీ చేయలేడు. కాక పొతే తమ మాటగారితనంతోనూ లేక వాక్చాతుర్యంతోనూ నందిని,పంది మాదిరిగా చూపించే చందాన ప్రయత్నం చేయవచ్చు. అంతమాత్రాన అవి నిజమైపోవు ." అనే భాగం మీకు మీరే గడ్డి పెట్టుకుంటునట్టు ఉంది.ఈ లెక్కన మీరు హిందూమతాన్ని గురించి రాసిన పోష్టులు కూడా "అవి గ్రంధాలకు అతీతమైనవి" అయిపోతాయి కదా!

    ReplyDelete
    Replies
      Reply
  7. hari.S.babuJuly 27, 2017 at 9:44 AM

    IF YOU TRY TO SABOTAGE HINDUISM I WILL DEFINITELY SABOTAGE YOUR RELIGION - JUST FOLLOW YOUR OWN RELIGION PEACEFULLY. DON'T IRRITATE HINDUS!

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • భగవద్గీత శాస్త్రాన్ని చదివే హిందువులు ఎంతమంది?
    హిం దువులలో అత్యధికులు సనాతన థర్మం గూర్చి వాదించేవారే గాని అసలు సనాతనథర్మమంటే ఏమిటో తెలియదు. హైందవ శాస్త్రాలైన వేదోపనిషత్తులు గాని, భగవద్గీ...

Recent Comments

Blog Archive

  • ►  2021 (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ▼  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ▼  June (5)
      • సౌశీల్య భారత్-నిర్మాణ దీపిక : M.A.అభిలాష్
      • గౌ|| శ్రీ ముష్తాఖ్ అహ్మద్ అభిలాష్ గారికి "అల్లూరి ...
      • "సాక్ష్యం మేగజైన్"ను ఎంత వక్రీకరించినా మా మేగజైన్ ...
      • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల ...
      • హిందూ శాస్త్రాలు మాంసాహారం నిషేదించనప్పుడు మనం నిష...
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters

Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative