• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!

శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!

Posted by Sakshyam Magazine on Sunday, November 29, 2015

  • యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా?
  • ప్రధాన యాజకులు, యూదమత పెద్దలందరూ కలిసి యేసును చంపాలని కుట్ర పన్నడం వెనుక కారణం ఏమిటి?
  • యేసు సిలువ వేయబడటం దేవుని ఆది సంకల్పమే అయితే దానికి సాతానూ ఎందుకు శ్రీకారం చుట్టాడు?
  • లేఖనంలో యెహోవా చేసిన వాగ్దానం - యేసు ఎముకలను కాపాడతారన్నదా? లేక మరణం నుండి రక్షిస్తాడన్నదా?
  • యేసు సిలువ వేయబడినప్పటికీ... దానిపై మరణించకుండా తప్పించబడతారని వ్రాయబడిన లేఖనాలు యేసుకు చెందినవి కావా? 
  • యేసును సిలువ శిక్షకు గురి చేసి యూదులు నెరవేర్చింది దేవుని సంకల్పమా?
  • యేసు తనకు ఇష్టాపూర్వకంగా బలవ్వడం కోసమే ఈలోకానికి వచ్చారా?
  • తమపై ఉన్న హత్యానేరానికి పరిశుద్ధ బలియాగపు రంగు పులిమి క్రైస్తవుల దృష్టికి దానిని కనుమరుగు చేయటం వెనుక యూదులు పన్నిన అతి పెద్ద కుట్ర ఏమిటి?

         అత్యంత ఆలోచనాత్మకమైన పై ప్రశ్నలకు స్పష్టమైన సమాధానమే ఈ పుస్తకం!
FREE DOWNLOAD

19 Responses to "శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!"

  1. AravindDecember 1, 2015 at 1:29 PM

    నిజంగా ఇదొక సంచలనాత్మక పుస్తకమే...వీరు ఎన్ని పాపాలు చేసినా యేసు తన రక్తంతో కడిగేస్తాడనే నమ్మకమే చాలా ఆటవికమైనది. జుగుప్సాకరమైనది. యేసు క్రైస్తవుల పాపాల కోసం చనిపోలేదు, యూదులే ఆయనను కుట్ర ఫన్ని చంపేశారు అనే విషయం తెలిసిన ప్రతి హిందువూ సానుభూతి చూపుతాడు. కానీ ఈ క్రైస్తవులు మాత్రం అసలు అంగీకరించరు.ఒకవేళ యేసు చనిపోక పోతే వీరే ఆయనను మా పాపాల కోసం చనిపోవాల్సిందే అని తప్పకుండా చంపేస్తారు..వాళ్ళకు గాని ఆయన చిక్కితే...

    ReplyDelete
    Replies
    1. Editor.answerofbibleDecember 1, 2015 at 8:33 PM

      ఈ‌ పుస్తకం పై స్పందించిన అరవింద్ గారికి నా కృతజ్ఞతలు. ఎన్ని పాపాలు చేసినా యేసు తన రక్తంతో కడిగేస్తాడనే నమ్మకమే చాలా ఆటవికమైనది. జుగుప్సాకరమైనది అన్నది నూటికి నూరుపాళ్లు నిజమే. దానికి గొప్ప ఉదాహరణ నేడు యేసు రక్తంలో కడగబడ్డాం మాకు తిరిగి ఏ పాపం అంటదు అన్న భ్రమలో పడి ఉన్న క్రైస్తవ దేశాలవారు ఘోరమైన పాపాలలో, నేరాలలో మునిగి ఉన్నట్టు నేర పరిశోధనా గణాంకాలు తెలుపటమే! వాస్తవానికి యేసు రాకడలో ఉద్దేశం తన రక్తం చిందించి ఇతరుల పాపాలు తన మీద వేసుకు పోవటం కాదు. అప్పటికే భ్రష్టు పట్టిపోయిన ధర్మాన్ని తిరిగి పునః స్థాపించటానికే వచ్చారని బైబిల్ ప్రకటిస్తుంది. ఇక యేసు పొందిన శిలువ శిక్ష కేవలం యూదుల కుట్ర మాత్రమే. అనేకమంది ప్రవక్తలను శిలువ శిక్షకు గురి చేసిన యూదులు అదే క్రమం లో యేసును సైతం శిలువ శిక్షకు గురిచేయటం జరిగింది. ఈ విషయం తెలియని క్రైస్తవులు శిలువ, యేసు మాత్రమే పొందిన మొట్ట మొదటి శిక్ష అనే ఊహాలో మునిగి పోవటమే కాదు ఆ శిక్ష తమ పాప క్షమాపణ కొరకు నిర్వహింపబడిన పవిత్రబలియాగం అనే భ్రమలో మునిగి ఉండటం నిజం గా శోచనీయం.

      Delete
      Replies
        Reply
    2. Reply
  2. UnknownDecember 2, 2015 at 12:03 AM

    ఒకసారి మనం బైబిల్ జాగ్రత్తగా పరిశీలించి చదివితే యేసుకు శిలువ వేసినప్పటికీ ఆయన ప్రాణాలు విడిచిపెట్టలేదనే అర్ధమవుతుంది. లేఖన భాగాలలో కూడా ఆయన మరణించడని, దేవుడు ఆయనను కాపాడతాడనే ఉంది. పై పుస్తకంలో ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించబడ్డాయి. ఏది,ఏమైనా ఇటువంటి విశ్వాసాలు చాలా ప్రమాదకారమే! ఆటవికమే! దానికి పై పుస్తక రచయిత చెప్పినట్టు నేర పరిశోధనా రిపోర్ట్సే సాక్ష్యం.

    ReplyDelete
    Replies
      Reply
  3. UnknownDecember 2, 2015 at 12:36 AM

    అరవింద్ సోదరా? మా విశ్వాసం ఆటవికమైతే మీ విశ్వాసాలను ఏమనాలి? మీ ఆర్యుల కాలంలో ఎన్నో ఆవులను,గుఱ్ఱాలను బలి ఇచ్చెడి వారు కాదా? వారందరూ కూడా పాపాలు పోవడం కోసం పుణ్యమును పొందుట కొరకే కదా? మరి అవ్వన్నీ ఆటవికంగా మీకు కనిపించలేదా? ఈ MDN ప్రకాష్ పిచ్చి రాతలు పట్టుకుని బైబిల్ ని తప్పు పట్టుట ఆటవికం కాదా? మీరు బైబిల్ తెలియక పొరబడుచుండిరి. పాత నిబంధన కాలంలో కూడా జంతు బలులు పాప పరిహార నిమిత్తం ఇచ్చెడి వారు. తండ్రియైన దేవుడు తన కుమారుడిని పంపి యేక బలి గావించి జంతుబలులను నిర్మూలించినాడు. ఇది ఆటవికమా? లేక ఇప్పటికీ మీ అమ్మోరు గుళ్లలో కోళ్ళను, మేకలను భయంకరంగా నరుకుతున్న మీ విధానాలు ఆటవికమా? ఆలోచించుకోండి బ్రదర్?
    బ్రదర్ ప్రకాష్... నీవేదో పెద్ద బైబిల్ స్కాలర్ అయ్యినట్టు పిచ్చి,పిచ్చి పుస్తకాలు వ్రాసేసి బైబిల్ ను బలహీనపర్చడం సంస్కారమా? నీవు వ్రాసి పుస్తకములు ఎందుకును పనికిరావు. ముందు దేవుని సన్నిధి నీ పాపం ఒప్పుకుని బాప్టిస్త్వమును పొందుము. ముందు ఆ పిచ్చి రాతలు మానివేయి. ఏవైనా ప్రశ్నలు వేస్తే ముడుచుకు కూర్చుంటావు! ఎందుకు ఈ రాతలు సోదరా? నీకళ్ళకు నేరాలు,ఘోరాలు క్రైస్తవ దేశాలలోనే కనిపిస్తున్నాయా? ముస్లిం దేశాలలో కనిపించడం లేదా? ఒకసారి అన్నీ పరిశీలించుకో ముందు. బైబిల్ ను పక్కవాత ధోరణిలో కాకుండా పరిశీలనాత్మకంగా చదువు. అర్ధమవుతుంది. వాస్తవాలు బయలుపడతాయి.
    ఏవండీ చౌదరు గారు... బైబిల్ జాగ్రత్తగా పరిశీలించి చదివితే యేసు శిలువపై మరణించలేదని అర్ధమవుతుందా? ఇంత పెద్ద సంచలనాత్మమైన మేగజైన్ నడుపుతున్న మీకు ఏమంది? ఆ ప్రకాష్ బుర్రలాగ మీది కూడా చెడిపోయిందా ఏమిటి? సరే .. మీరు చెప్పిందే వాస్తవమైతే ఈ మేగజైన్ లోనే చర్చకు రండి. నేను రెడీ!

    ReplyDelete
    Replies
    1. Editor.answerofbibleDecember 2, 2015 at 7:29 PM

      పరిశుద్ధ బైబిల్ లేఖనాల ఆధారంగా వ్రాయబడిన “సిలువ బలియాగామా? కుట్రా? అన్న పుస్తకం చదవకుండానే David Lynch గారు “పిచ్చి రాతలు” అనటం ఎలా ఉందంటే నేడు అధిక శాతం క్రైస్తవ బోధకులు బైబిల్ చదవకుండానే “యేసు దేవుని అవతారం” “దేవుడు త్రిత్వం” “పాపపరిహారానికి రక్తం మాత్రమే అవసరం” వంటి బైబిల్లో లేని అన్యుల విశ్వాసాలు కలిగి ఉన్నట్టు ఉంది! పాప పరిహారానికి లేక రక్షణకు జంతుబలుల రక్తం మాత్రమే అవసరమని పాతనిబంధనలో దేవుడు చెప్పినట్టు మీరు ఎక్కడ చదివారు సోదరా? దేవుడు ఒకవేళ అలాంటి ఆటవిక ఆజ్ఞ ఇచ్చాడే అనుకుందాం .... ఇచ్చి తిరిగి ఆ బలులను కొట్టేవేసి యేసును బలి ఇచ్చడంటే ... పాతనిబంధనలో ఇచ్చిన ప్రాజెక్టులో దేవుడు ఫేయిల్ అయిపోయి క్రొత్త ప్రాజెక్టు ప్రవేశపెట్టాడని అర్ధమా? సర్వ మానవాళి పాపాలకు యేసు రక్తమే శరణ్యం అనుకుంటే దేవుడు, యేసు మహా బలియాగాన్ని ఆదిలోనే గావించాల్సింది. కానీ అనేకమంది పాపులు చనిపోయాక యేసు బలియాగం గావించటాన్ని బట్టి బైబిల్ దేవుడు అన్యాయస్తుడనే విమర్శ బయలుదేరింది. లేదండీ! పాత నిబంధనలో ప్రజలే తమ పాపాలకొరకు ఆటవికంగా బలులు ఇచ్చేవారు అనుకుంటే అప్పుడు దేవుడు ఆ ఆటవిక బలులకు బదులు ఒక పెద్ద ఆటవిక బలి ఇచ్చాడని చెప్పాల్సి ఉంటుంది. అందుకే నేడు... బైబిల్ దేవుడు బలుల ద్వారా కార్చబడిన రక్తం లేకుండానే పాపాలు క్షమించలేకపోవటానికి ఆయన ఏమైనా రక్తం త్రాగే రాక్షసుడా? లేక ఆయన ఏమైనా ఫ్యాక్షనిస్టా? అని అన్యులు విమర్శిస్తున్నారు. అసలు పాపపరిహారానికి బలి లేక రక్తం అవసరం అనేది అత్యంత ఆటవిక సిద్ధాంతం అని అనేక మంది మేధావులు నేడు తేల్చేశారు. మన పాపాలకోసం యేసు రక్తం చిందించారు ఇక నాకు ఏ పాపం అంటదు అన్న యేసు బోధలో లేని సిద్ధాంతం ప్రచారం చెయ్యబడం కారణం గానే క్రైస్తవ శీలం (Character) దిగజారిపోవటంలో ప్రధాన పాత్ర వహించిందని చెప్పటానికి గొప్ప ఆధారం నేడు అధికశాతం క్రైస్తవులు ఉన్న దేశాలవారే నగ్నత్వం, వ్యభిచారం, హోమోసెక్సువాలిటీ, హత్యలు వంటి ఆటవిక నేరాలు చెయ్యటంలో టాప్ టెన్ లో నమోదు కావటం. ఇక యేసు “నా శరీరం తిని, నా రక్తం త్రాగువాడు నిత్యజీవమ్ గలవాడు” “పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నా నిబంధనా రక్తం” అని కొన్ని సంధార్బాలలో చెప్పినప్పుడు ప్రస్తావించిన “రక్తం” భౌతిక రక్తం కాదు. కానీ ఆత్మీయార్ధంలో “త్యాగం” అన్న దానికి సాదృశ్యం గా మాత్రమే చెప్పారు. ఈ రక్తం అంటే త్యాగాన్ని ప్రతి ఒక్కరూ కోరుకోవలసిందే. కానీ, అన్యాయంగా యేసును శిలువకు గురుచేసి యూదులు ఆయన భౌతిక రక్తాన్ని కోరుకుంది మటుకు యూదులే. ఈనాడు అదే రక్తం కోరుకోవటం కారణంగానే క్రస్తవ దేశాలలో పై ఆటవిక నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక “నీ కళ్ళకు నేరాలు,ఘోరాలు క్రైస్తవ దేశాలలోనే కనిపిస్తున్నాయా? ముస్లిం దేశాలలో కనిపించడం లేదా?” అని మీరు ప్రశ్నించటం ఎలా ఉందంటే “మేమే కాదు మీరు కూడా చెడిపోయారు” అన్న చందం గా ఉంది. బైబిల్ కలిగి లేని వారు చెడిపోయారు అంటే అది వింత కాదు, బైబిల్ కలిగి చెడిపోవటమే పెద్ద వింత! కాబట్టి నేడు క్రైస్తవం కోల్పోతున్న శీలం (Character) తిరిగి పొందాలంటే యేసు బోధల ప్రకారం జీవించాల్సిందే.

      Delete
      Replies
        Reply
    2. UnknownAugust 10, 2017 at 4:04 PM

      Prakash గారు... మీరు బలులు గురించి చెప్పారు కదా, చూడు ప్రకాష్ మీరు బైబిల్ గురించి గొప్పలు చెప్పుకుని గర్వించదగ్గ గొప్ప పుస్తకమేమికాదు కనుక అన్నీ మూసుకొని కూర్చో బాబు, చూడు బాబు నీ బైబిల్ దేవుడు ఏకబలి గావించి జంతు బలి నిర్మూలించాడా?
      ఈమధ్య మా ఏరియాలో చర్చికి వచ్చే క్రైస్తవులు చర్చికి రావడం తగ్గించారని అందులో వున్న పాస్టరు వాడిని నమ్ముకుని బతుకుతున్న కొందరు కలిసి జనాలను ఆకట్టుకోడానికి 12 పొట్టేళ్ళు 25 కోళ్లను చంపి వాటి రక్తాలను కూడా వదలకుండా కూరలు వండి బోజనాలు వడ్డించారు, ఇలా చాలాసార్లు జరిగింది, ఇది బైబిల్ దేవుడి కోసం చేస్తున్న కార్యంగనుక దీనిని బలి అని అంటారు. చూడు బాబు బైబిల్ గురించి గెలుక్కోబాకు బైబిల్ లో ఎక్కడ ఏముందో మేము మీకు వివరిస్తే బైబిల్ ని ముట్టుకోడానికికూడా అసహ్యించుకుంటావు.
      మీ బైబిల్ దేవుడికి జంతువులను బలి ఇచ్చి వాటిని తగలబెట్టితే వచ్చే వాసన మీ దేవుడుకి ఇంపైన వాసనంట.

      లేవీయకాండము 1: 9
      అది యెహోవాకు ఇంపైన సువాసనగల
      దహనబలియగునట్లు యాజకుడు
      దానినంతయు బలిపీఠము మీద
      దహింపవలెను.
      లేవీయకాండము 1: 10
      దహనబలిగా అతడు అర్పించునది
      గొఱ్ఱెల యొక్క గాని మేకల యొక్క గాని
      మందలోనిదైన యెడల అతడు నిర్దోష
      మైన మగదాని తీసికొని వచ్చి,
      లేవీయకాండము 1: 11
      బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా
      సన్నిధిని దానిని వధింపవలెను.
      యాజకులగు అహరోను కుమారులు
      బలిపీఠముచుట్టు దాని రక్తమును
      ప్రోక్షింపవలెను.
      లేవీయకాండము 1: 12
      దాని అవయవములను దాని తలను
      క్రొవ్వును విడదీసిన తరువాత
      యాజకుడు బలిపీఠము మీదనున్న
      అగ్నిమీది కట్టెలపైని చక్కగా
      పేర్చవలెను.
      లేవీయకాండము 1: 13
      దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో
      కడుగవలెను. అప్పుడు యాజకుడు
      దానినంతయు తెచ్చి బలిపీఠము మీద
      దానిని దహింపవలెను. అది దహనబలి,
      అనగా యెహో వాకు ఇంపైన
      సువాసనగల హోమము.

      లేవీయకాండము 1: 14
      అతడు యెహోవాకు దహనబలిగా
      అర్పించునది పక్షి జాతిలోనిదైన
      యెడల తెల్లగువ్వలలో నుండి గాని
      పావురపు పిల్లలలో నుండి గాని
      తేవలెను.
      లేవీయకాండము 1: 15
      యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని
      తీసికొనివచ్చి దాని తలను త్రుంచి
      బలిపీఠము మీద దాని దహింపవలెను,
      దాని రక్తమును బలిపీఠము ప్రక్కను
      పిండవలెను.
      లేవీయకాండము 1: 16
      మరియు దాని మలముతో దాని
      పొట్టను ఊడదీసి బలిపీఠము
      తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట
      దానిని పారవేయవలెను.
      లేవీయకాండము 1: 17
      అతడు దాని రెక్కలసందున దాని
      చీల్చవలెను గాని అవయవ
      విభాగములను విడదీయకూడదు.
      యాజకుడు బలిపీఠము మీద, అనగా
      అగ్ని మీది కట్టెలపైని దానిని
      దహింపవలెను. అది దహనబలి,
      అనగా యెహోవాకు ఇంపైన
      సువాసనగల హోమము.

      ఇలా చాలానే వున్నాయి మీ బైబిల్ లో

      Delete
      Replies
        Reply
    3. UnknownAugust 10, 2017 at 4:12 PM

      Prakash గారు... మీరు బలులు గురించి చెప్పారు కదా, చూడు ప్రకాష్ మీరు బైబిల్ గురించి గొప్పలు చెప్పుకుని గర్వించదగ్గ గొప్ప పుస్తకమేమికాదు కనుక అన్నీ మూసుకొని కూర్చో బాబు, చూడు బాబు నీ బైబిల్ దేవుడు ఏకబలి గావించి జంతు బలి నిర్మూలించాడా?
      ఈమధ్య మా ఏరియాలో చర్చికి వచ్చే క్రైస్తవులు చర్చికి రావడం తగ్గించారని అందులో వున్న పాస్టరు వాడిని నమ్ముకుని బతుకుతున్న కొందరు కలిసి జనాలను ఆకట్టుకోడానికి 12 పొట్టేళ్ళు 25 కోళ్లను చంపి వాటి రక్తాలను కూడా వదలకుండా కూరలు వండి బోజనాలు వడ్డించారు, ఇలా చాలాసార్లు జరిగింది, ఇది బైబిల్ దేవుడి కోసం చేస్తున్న కార్యంగనుక దీనిని బలి అని అంటారు. చూడు బాబు బైబిల్ గురించి గెలుక్కోబాకు బైబిల్ లో ఎక్కడ ఏముందో మేము మీకు వివరిస్తే బైబిల్ ని ముట్టుకోడానికికూడా అసహ్యించుకుంటావు.
      మీ బైబిల్ దేవుడికి జంతువులను బలి ఇచ్చి వాటిని తగలబెట్టితే వచ్చే వాసన మీ దేవుడుకి ఇంపైన వాసనంట.

      లేవీయకాండము 1: 9
      అది యెహోవాకు ఇంపైన సువాసనగల
      దహనబలియగునట్లు యాజకుడు
      దానినంతయు బలిపీఠము మీద
      దహింపవలెను.
      లేవీయకాండము 1: 10
      దహనబలిగా అతడు అర్పించునది
      గొఱ్ఱెల యొక్క గాని మేకల యొక్క గాని
      మందలోనిదైన యెడల అతడు నిర్దోష
      మైన మగదాని తీసికొని వచ్చి,
      లేవీయకాండము 1: 11
      బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా
      సన్నిధిని దానిని వధింపవలెను.
      యాజకులగు అహరోను కుమారులు
      బలిపీఠముచుట్టు దాని రక్తమును
      ప్రోక్షింపవలెను.
      లేవీయకాండము 1: 12
      దాని అవయవములను దాని తలను
      క్రొవ్వును విడదీసిన తరువాత
      యాజకుడు బలిపీఠము మీదనున్న
      అగ్నిమీది కట్టెలపైని చక్కగా
      పేర్చవలెను.
      లేవీయకాండము 1: 13
      దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో
      కడుగవలెను. అప్పుడు యాజకుడు
      దానినంతయు తెచ్చి బలిపీఠము మీద
      దానిని దహింపవలెను. అది దహనబలి,
      అనగా యెహో వాకు ఇంపైన
      సువాసనగల హోమము.

      లేవీయకాండము 1: 14
      అతడు యెహోవాకు దహనబలిగా
      అర్పించునది పక్షి జాతిలోనిదైన
      యెడల తెల్లగువ్వలలో నుండి గాని
      పావురపు పిల్లలలో నుండి గాని
      తేవలెను.
      లేవీయకాండము 1: 15
      యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని
      తీసికొనివచ్చి దాని తలను త్రుంచి
      బలిపీఠము మీద దాని దహింపవలెను,
      దాని రక్తమును బలిపీఠము ప్రక్కను
      పిండవలెను.
      లేవీయకాండము 1: 16
      మరియు దాని మలముతో దాని
      పొట్టను ఊడదీసి బలిపీఠము
      తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట
      దానిని పారవేయవలెను.
      లేవీయకాండము 1: 17
      అతడు దాని రెక్కలసందున దాని
      చీల్చవలెను గాని అవయవ
      విభాగములను విడదీయకూడదు.
      యాజకుడు బలిపీఠము మీద, అనగా
      అగ్ని మీది కట్టెలపైని దానిని
      దహింపవలెను. అది దహనబలి,
      అనగా యెహోవాకు ఇంపైన
      సువాసనగల హోమము.

      ఇలా చాలానే వున్నాయి మీ బైబిల్ లో

      Delete
      Replies
        Reply
    4. Reply
  4. ZilebiDecember 2, 2015 at 6:09 AM


    ఇది నిజమే నంటారా ?

    >> మీ ఆర్యుల కాలంలో ఎన్నో ఆవులను,గుఱ్ఱాలను బలి ఇచ్చెడి వారు కాదా? వారందరూ కూడా పాపాలు పోవడం కోసం పుణ్యమును పొందుట కొరకే కదా?

    ReplyDelete
    Replies
      Reply
  5. UnknownDecember 12, 2015 at 11:19 PM

    మిస్టర్ ప్రకాష్...నీవన్నీ తలతోక లేని వాదనలు.ఇక కత్తి పెట్టు సోదరా!!

    ReplyDelete
    Replies
    1. AravindDecember 19, 2015 at 1:40 PM

      మొత్తానికి బలులు తప్పవంటావు. చూడు DAVID LYNCH.. జంతువుల,కోళ్ళ బలుల కంటే మీరు ఏకంగా దేవుడి కుమారుడినే
      (ఒక మనిషిని)బలి ఇచ్చారే! దీనికి మించిన ఆటవికతనం మరొకటి ఉంటుందా? జంతుబలి భయంకరమా? నర బలి భయంకరమా? నిజానికి మీరు పెట్టుకునే పేర్లు మీపనులు,మాటలు అన్నీ ఆటవికమే. ఆఖరికి మీ తప్పుడు సిద్ధాంతాలకోసం యేసును చంపేశారు.దేవుడిని ఆటవికుడిని చేసేశారు. ఇంతకు మించి దారుణం ఉంటుందా?

      Delete
      Replies
        Reply
    2. Reply
  6. hari.S.babuDecember 20, 2015 at 1:44 AM

    @DAVID LYNCH
    నీకళ్ళకు నేరాలు,ఘోరాలు క్రైస్తవ దేశాలలోనే కనిపిస్తున్నాయా? ముస్లిం దేశాలలో కనిపించడం లేదా?

    haribabu
    ఆస్ట్రేలియా ఖండంలో ఏమి జరిగిందో తెలుసా!అకక్డి అబోరిజిన్ స్త్రీలని మానభంగం చహెసి ఆ పుట్టిన పిల్లల్ని తల్లూల నుంచ్జి దూరం చేసి తమ ఇళ్ళలో పనిమనుషులుగా పెట్టుకుని వాళ్లకి అబోరిజిన్స్ గురించి వాళ్లంతా పిల్లని హింసించహెవాళ్ళు అనాగరికులౌ అని బ్రెయిన్ వాష్ చహెశారు.అంతే ఒక జాతి మీద ఆ జాతికే ద్వేషం పుటించి వదలటం.కొన్ని అత్రాల్ అపటూ నిస్సిగ్గుగా జరిగిన ఆ మొత్తం దుర్మార్గానికి ఓక్ లేబుల్ ఉంది - "స్టోలెన్ జనరేషన్స్".అదంతా చేసింది ఎవరు?ఈ ప్రపంచంలో ఇవ్వాళ బ్రిటిషు వారి అవలస రాజ్యాలలో వారి ప్రాబహ్వం నడిచినప్పుడు జరిగినవి రికార్డ్ అయ్యే ఉన్నాయిగా!

    ఆ ఘోరాలన్నీ బైబిలు సాక్షిగానే చేశారు,కాదంటారా?మరీ ఒవర్ చేసి చాలెంజిలూ అవీ చెయ్యకండి!చర్చకి పిల్లుస్తున్నారు,ఇంతకన్నా చాలా బాయ్తపడతాయి - తట్టుకోగలరా?!

    ReplyDelete
    Replies
    1. UnknownDecember 20, 2015 at 9:06 AM

      ఎక్కడో,ఎవరో ఏదో చేసినందుకు బైబిల్ ను సాక్షిగా పెట్టడం ఏమిటి సోదరా? మీ హిందువులలో అంతకంటే ఘోరాలు జరగడం లేవా? అవ్వన్నీ మీ వేదాల సాక్షిగా జరుగుతున్నట్టు కాదా? మీ తెలుగును సరి చేయండి. సగమే అర్ధమయ్యేలా ఉంది.

      Delete
      Replies
        Reply
    2. hari.S.babuDecember 20, 2015 at 12:40 PM

      నేను అంటున్నదేమిటంటే మీరు ఇంకొకరికి మతమౌఢ్యం అంటగడుతూ హుంకరించే స్థితిలో లేరని!మీరు హిందూమతాని విమర్శించడానికి ఉపయోగించుకుంటున్నవి ఎక్కడో ఒకటీ అరా జరుగుతున్నవి.కానీ ఆస్ట్రేలియాలో కొని తరాల పాటూ జరిగిన దాన్ని చెదురూమదురు అని తీసిపారెయ్యడం మాత్రం అన్యాయం.!ప్రపంచంలో వలసలు స్థాపించినదీ, అక్కడి ప్రాంతీయ సంస్కృతిని ధ్వంసం చేసింది ఒక చేత కత్తినీ మరొక చేత బైబిలునీ పట్టుకున్న బ్రిటిషు వారే.క్రైస్తవం పెరగడానికి జరిగిన యుధ్ధాల చరిత్ర సంగతేమిటి?. వాటికి క్రూసేడ్లు అని ఒక ముద్దుపేరు ఉంది.బైబిలు ప్రకారం బతకడం వల్ల శాంతియుతంగా చేసుకున్న ప్రచారం వల్ల పెరగలేదు క్రైస్తవం.

      ఇక ముస్లిం ఉగ్రవాదం అనేది ఎందుకు పుట్టింది? క్రైస్తవం విజృంబహనని తట్టుకోవటానికి!. అప్పటి వరకూ తన వ్యాపారం తను చేసుకుంటున్న బిన్ లాడెన్ ఒక్కసారిగా ఉగ్రవాదం వైపుకి రావడానికి కారణం ఆయిలు చవగ్గా అమ్మనన్న సద్దాం హుస్సేసుని టోనీ బ్లెయిర్ అబధ్ధాలు చెప్పి ఐక్యరాజ్యసమితిని కూడా మోసం చేసి ప్రజల మద్దతు ఉన్న ఇరాక్ అధ్యక్షుణ్ణి పరమ నీచంగా ఉరి కూడా తీసినందుకు ప్రతీకారంగానే కదా.ఆ తప్పుని కడుక్కోవటంలో చేసిన మరో దుర్మార్గానికి ఫలితంగా ఇప్పుడు ఐ.యస్.ఐ.యస్ పుట్టింది.

      ఇవన్నీ ప్రపంచ స్థాయిలో దేశాలకి దేశాల్ని ఒక్కసారిగా క్రైస్తవానికి మార్చటానికి జరుగుతున్న పరయత్నాలుగా బోధపడి ముస్లిములు చేస్తున్న ప్రతిఘటనలుగా మొదలైంది - అలా ఆత్మరక్షణ వాదంతో మొదలై ఈ రూపం తీసుకుంది! వ్యాపించడం,అంటే సంఖ్యని పెంచుకోవడం పట్ల క్రైస్తవ మాత్ ప్రచారకులకి ఉన్న పట్టుదల రహస్యం ఏమీ కాదు.
      నిష్థ అనేదానికి వస్తే క్రైస్తవ్యులలో చర్చికి వెళ్ళేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది.పపంచంలో ఎంతమంది క్రైస్తవులు అనే లెఖ్ఖల్ని తగ్గించి ఎంతమంది క్రైస్తవులు బైబిలు సూక్తులకి అనుగుణంగా పవిత్రజీవనం గడుపుతున్నారు అనే లెఖ్ఖ చెప్పండి.

      వ్యాపించడం విషయంలో ముస్లిం మతప్రచారకులు కూడా మీతో పోటీ పడుతున్నారు గానీ సంఖ్య ని పెంచుకోవడం మీద దృష్టి పెట్టటంలో హిందూ మతం చాలా వెనకబడి ఉంది.అసలు మా హిందువులకి మీ ఇరువర్గాల ఒత్తిడిని చూసి కూడా కొత్తవాళ్ళని లాక్కోవాలనే దృష్టి కలగడం లేదు, గమనించారా?

      అసలు మతం యొక్క సారాంశం తెలియని వాళ్ళు కొందరు చెదురుమదురుగ చేసే దుర్మార్గాలని మీరూ ఆపలేరు మేమూ ఆపలేం.కానీ సఖ్యని పెంచుకోవాలనే ధోరణి క్రైస్తవమతప్రాచారకులలోనే ఎక్కువ,కాదంటారా?

      Delete
      Replies
        Reply
    3. UnknownDecember 23, 2015 at 2:12 PM

      సోదరా? హరిబాబు...భారత్ దేశంలో క్రైస్తవం పెరగానికి మీరు కారణం కాదా?అంటరాని వాళ్ళని మాకందరికీ ముద్రా వేసి తిండి,బట్ట లేకుండా చేస్తే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నందుకు కొన్ని అన్నీ వసతులు కలిపించి ఆదరించారు. మీ గుల్లకు ఏనాడైనా రానిచ్చారా? అతి నీచంగా మీరు చూడడం లేదు. నిజం చెప్పాలంటే క్రైస్తవం వచ్చిన తరువాతే మీ బ్రాహ్మణుల ఆగడాలు ఎగిరిపోయాయి.ఇంకా ఎగిరిపోతాయి కూడా! ఈరోజు మీ పరిస్తితి ఏమిటో తెలుసా? మీ వాళ్ళే మా దగ్గ్రరకొచ్చి,మా దేవుని నమ్ముకు బ్రతుకుతున్నారు. మీలా మీమేమి వాళ్ళను బ్రయటకు నెట్టడం లేదు సోదరా? ఆదరిస్తున్నాం. ఈ పనులు ముందునుంచీ మీకడుగంటిపోయాయి. ఇప్పుడు తమరు క్రైస్తవం ఇలా వచ్చింది, అలా వచ్చిందంటూ మాయ కబుర్లు చెప్తున్నారు. ఇవి చెప్పుకోడానికి బాగుంటాయి తప్ప బాగుపడటానికి బాగుండవు. తమరు అన్నీ ఇక కట్టిపెట్టండి సోదరా?

      Delete
      Replies
        Reply
    4. UnknownDecember 26, 2015 at 8:53 PM

      మిత్రులారా! నేను ఇలా అంటున్నానని మీరు అన్యదా భావించ వద్దు. మనం నాగరిక సమాజానికి చెందిన పౌరులము. కాబట్టి, త్వం అంటే త్వం అన్నట్లు కాక, మర్యాదపూర్వకంగా మనందరిలో ఉన్న లోపాలను మనమదరం కలసి ఎలా దూరం చేసు కోవాలో యోచిద్దాం. మన మూడు వర్గాలలోనూ కాస్త హెచ్చుతగ్గులలో లోపాలున్నాయనే విషయాన్ని ఎవరైనా కాదనగలరా? లేదే! అటువంటప్పుడు పరస్పరం ఈ "వాగ్వివాద ధోరణి"ని విడనాడి, పరస్పరం "అవగాహనా ధోరణి"ని అవలంబిద్దాం.

      మన మిత్రులు డేవిడ్ లించ్ గారు యేసు సిలువ దండన విషయంలో చర్చకు నేను రడీ! అన్నారు కనుక- "పరిశుద్ధ బైబిలు ప్రబోధానల ప్రకారం- పాప పరిహారానికి రక్తం అవసరం లేదు!" అన్న అంశంపై డేవిడ్ లించ్ గారితో మాటలాడటానికి నేనూ సిద్ధమే! K. S. N. Chwadary గారు సాక్ష్యం మ్యాగ్జిన్ లో ఈ చర్చకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను. కాకపోతే చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం జరగరాదు. చర్చ అంతా బైబిలు, బైబిలు చరిత్ర వెలుగులోనే సాగాలి.

      Delete
      Replies
        Reply
    5. UnknownDecember 27, 2015 at 12:15 PM

      సోదరులకు వందనములు.యేసు ప్రభువు మనందరి పాపమునకు రక్తం చిందించి మన కాడిని తొలగించుట బైబిల్లో స్పష్టముగా పేర్కొనబడుట మీరు గమనించకపోవుట విచారకరం.మీరు చర్చ అంటున్నారు కాబట్టి మేము ప్రభువు చిత్తముతో నిరూపిస్తాము. ఈ సాక్ష్యం మేగజైన్వి అన్నీ కట్టుకధలని నిరూపించగలము.మీ వాదనలకు బైబిల్ తోనే గట్టిగా సమాధానము ఇస్తాము.నేను రెడీ!మీరు తోక ముడుచుకోక తప్పదు.

      Delete
      Replies
        Reply
    6. AravindDecember 27, 2015 at 2:27 PM

      తోక ముడుచుకునేది ఎవరో త్వరలోనే తెలుస్తుందన్నమాట. సాక్ష్యం మేగజైన్ వి కట్టుకధలని పేర్కొనడం సరైన పద్ధతికాదు డేవిడ్.ఏదో వాస్తవం నిరూపిస్తానంటూన్నావు కదా? నిరూపించు చూద్దాం!

      Delete
      Replies
        Reply
    7. UnknownAugust 10, 2017 at 5:05 PM

      Prakash గారు... మీరు బలులు గురించి చెప్పారు కదా, చూడు ప్రకాష్ మీరు బైబిల్ గురించి గొప్పలు చెప్పుకుని గర్వించదగ్గ గొప్ప పుస్తకమేమికాదు కనుక అన్నీ మూసుకొని కూర్చో బాబు, చూడు బాబు నీ బైబిల్ దేవుడు ఏకబలి గావించి జంతు బలి నిర్మూలించాడా?
      ఈమధ్య మా ఏరియాలో చర్చికి వచ్చే క్రైస్తవులు చర్చికి రావడం తగ్గించారని అందులో వున్న పాస్టరు వాడిని నమ్ముకుని బతుకుతున్న కొందరు కలిసి జనాలను ఆకట్టుకోడానికి 12 పొట్టేళ్ళు 25 కోళ్లను చంపి వాటి రక్తాలను కూడా వదలకుండా కూరలు వండి బోజనాలు వడ్డించారు, ఇలా చాలాసార్లు జరిగింది, ఇది బైబిల్ దేవుడి కోసం చేస్తున్న కార్యంగనుక దీనిని బలి అని అంటారు. చూడు బాబు బైబిల్ గురించి గెలుక్కోబాకు బైబిల్ లో ఎక్కడ ఏముందో మేము మీకు వివరిస్తే బైబిల్ ని ముట్టుకోడానికికూడా అసహ్యించుకుంటావు.
      మీ బైబిల్ దేవుడికి జంతువులను బలి ఇచ్చి వాటిని తగలబెట్టితే వచ్చే వాసన మీ దేవుడుకి ఇంపైన వాసనంట.

      లేవీయకాండము 1: 9
      అది యెహోవాకు ఇంపైన సువాసనగల
      దహనబలియగునట్లు యాజకుడు
      దానినంతయు బలిపీఠము మీద
      దహింపవలెను.
      లేవీయకాండము 1: 10
      దహనబలిగా అతడు అర్పించునది
      గొఱ్ఱెల యొక్క గాని మేకల యొక్క గాని
      మందలోనిదైన యెడల అతడు నిర్దోష
      మైన మగదాని తీసికొని వచ్చి,
      లేవీయకాండము 1: 11
      బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా
      సన్నిధిని దానిని వధింపవలెను.
      యాజకులగు అహరోను కుమారులు
      బలిపీఠముచుట్టు దాని రక్తమును
      ప్రోక్షింపవలెను.
      లేవీయకాండము 1: 12
      దాని అవయవములను దాని తలను
      క్రొవ్వును విడదీసిన తరువాత
      యాజకుడు బలిపీఠము మీదనున్న
      అగ్నిమీది కట్టెలపైని చక్కగా
      పేర్చవలెను.
      లేవీయకాండము 1: 13
      దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో
      కడుగవలెను. అప్పుడు యాజకుడు
      దానినంతయు తెచ్చి బలిపీఠము మీద
      దానిని దహింపవలెను. అది దహనబలి,
      అనగా యెహో వాకు ఇంపైన
      సువాసనగల హోమము.

      లేవీయకాండము 1: 14
      అతడు యెహోవాకు దహనబలిగా
      అర్పించునది పక్షి జాతిలోనిదైన
      యెడల తెల్లగువ్వలలో నుండి గాని
      పావురపు పిల్లలలో నుండి గాని
      తేవలెను.
      లేవీయకాండము 1: 15
      యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని
      తీసికొనివచ్చి దాని తలను త్రుంచి
      బలిపీఠము మీద దాని దహింపవలెను,
      దాని రక్తమును బలిపీఠము ప్రక్కను
      పిండవలెను.
      లేవీయకాండము 1: 16
      మరియు దాని మలముతో దాని
      పొట్టను ఊడదీసి బలిపీఠము
      తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట
      దానిని పారవేయవలెను.
      లేవీయకాండము 1: 17
      అతడు దాని రెక్కలసందున దాని
      చీల్చవలెను గాని అవయవ
      విభాగములను విడదీయకూడదు.
      యాజకుడు బలిపీఠము మీద, అనగా
      అగ్ని మీది కట్టెలపైని దానిని
      దహింపవలెను. అది దహనబలి,
      అనగా యెహోవాకు ఇంపైన
      సువాసనగల హోమము.

      ఇలా చాలానే వున్నాయి మీ బైబిల్ లో

      Delete
      Replies
        Reply
    8. Reply
  7. UnknownAugust 10, 2017 at 4:13 PM

    Prakash గారు... మీరు బలులు గురించి చెప్పారు కదా, చూడు ప్రకాష్ మీరు బైబిల్ గురించి గొప్పలు చెప్పుకుని గర్వించదగ్గ గొప్ప పుస్తకమేమికాదు కనుక అన్నీ మూసుకొని కూర్చో బాబు, చూడు బాబు నీ బైబిల్ దేవుడు ఏకబలి గావించి జంతు బలి నిర్మూలించాడా?
    ఈమధ్య మా ఏరియాలో చర్చికి వచ్చే క్రైస్తవులు చర్చికి రావడం తగ్గించారని అందులో వున్న పాస్టరు వాడిని నమ్ముకుని బతుకుతున్న కొందరు కలిసి జనాలను ఆకట్టుకోడానికి 12 పొట్టేళ్ళు 25 కోళ్లను చంపి వాటి రక్తాలను కూడా వదలకుండా కూరలు వండి బోజనాలు వడ్డించారు, ఇలా చాలాసార్లు జరిగింది, ఇది బైబిల్ దేవుడి కోసం చేస్తున్న కార్యంగనుక దీనిని బలి అని అంటారు. చూడు బాబు బైబిల్ గురించి గెలుక్కోబాకు బైబిల్ లో ఎక్కడ ఏముందో మేము మీకు వివరిస్తే బైబిల్ ని ముట్టుకోడానికికూడా అసహ్యించుకుంటావు.
    మీ బైబిల్ దేవుడికి జంతువులను బలి ఇచ్చి వాటిని తగలబెట్టితే వచ్చే వాసన మీ దేవుడుకి ఇంపైన వాసనంట.

    లేవీయకాండము 1: 9
    అది యెహోవాకు ఇంపైన సువాసనగల
    దహనబలియగునట్లు యాజకుడు
    దానినంతయు బలిపీఠము మీద
    దహింపవలెను.
    లేవీయకాండము 1: 10
    దహనబలిగా అతడు అర్పించునది
    గొఱ్ఱెల యొక్క గాని మేకల యొక్క గాని
    మందలోనిదైన యెడల అతడు నిర్దోష
    మైన మగదాని తీసికొని వచ్చి,
    లేవీయకాండము 1: 11
    బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా
    సన్నిధిని దానిని వధింపవలెను.
    యాజకులగు అహరోను కుమారులు
    బలిపీఠముచుట్టు దాని రక్తమును
    ప్రోక్షింపవలెను.
    లేవీయకాండము 1: 12
    దాని అవయవములను దాని తలను
    క్రొవ్వును విడదీసిన తరువాత
    యాజకుడు బలిపీఠము మీదనున్న
    అగ్నిమీది కట్టెలపైని చక్కగా
    పేర్చవలెను.
    లేవీయకాండము 1: 13
    దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో
    కడుగవలెను. అప్పుడు యాజకుడు
    దానినంతయు తెచ్చి బలిపీఠము మీద
    దానిని దహింపవలెను. అది దహనబలి,
    అనగా యెహో వాకు ఇంపైన
    సువాసనగల హోమము.

    లేవీయకాండము 1: 14
    అతడు యెహోవాకు దహనబలిగా
    అర్పించునది పక్షి జాతిలోనిదైన
    యెడల తెల్లగువ్వలలో నుండి గాని
    పావురపు పిల్లలలో నుండి గాని
    తేవలెను.
    లేవీయకాండము 1: 15
    యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని
    తీసికొనివచ్చి దాని తలను త్రుంచి
    బలిపీఠము మీద దాని దహింపవలెను,
    దాని రక్తమును బలిపీఠము ప్రక్కను
    పిండవలెను.
    లేవీయకాండము 1: 16
    మరియు దాని మలముతో దాని
    పొట్టను ఊడదీసి బలిపీఠము
    తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట
    దానిని పారవేయవలెను.
    లేవీయకాండము 1: 17
    అతడు దాని రెక్కలసందున దాని
    చీల్చవలెను గాని అవయవ
    విభాగములను విడదీయకూడదు.
    యాజకుడు బలిపీఠము మీద, అనగా
    అగ్ని మీది కట్టెలపైని దానిని
    దహింపవలెను. అది దహనబలి,
    అనగా యెహోవాకు ఇంపైన
    సువాసనగల హోమము.

    ఇలా చాలానే వున్నాయి మీ బైబిల్ లో

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ▼  November (4)
      • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచిత...
      • శుభవార్త: "యెహోవాయే అల్లాహ్" పుస్తకం ఉచితంగా Downl...
      • Examki ela Priperu kavali?
      • THE HUMAN NATURE- AND AN ETERNAL ABODE
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative