• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!

"సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!

Posted by Sakshyam Magazine on Friday, August 14, 2015

బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మతాన్ని అంతమొందిచేది గాను భావిస్తున్నారు. ఇలా అర్ధం చేసుకోవడానికి కారణం కొన్ని ఆర్టికల్స్  ముస్లిం రచయితలు వ్రాయడం కావచ్చు. విజ్ఞులైన వారందరూ ఒక విషయం ఆలోచించాలి. రచయిత ఆర్టికల్ ని బట్టి మనం భావం తీసుకోవాలనా? లేక అతని మతాన్ని బట్టి భావాన్ని నిర్ణయించుకోవాలనా?
         నిజానికి ఈ "సాక్ష్యం మేగజైన్"కి ఒక మతాన్ని అందలం ఎక్కించడం కోసం మరొక మతాన్ని విమర్శించే అవసరం ఏమాత్రం కలిగి లేదు. ఏ మతగ్రంధంలో నైనా సత్యాన్ని వెలికి తీసి బయట పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది.

         ఇంకా ఆయా మతావర్గాలలో నున్న చెదులకు ఆయా ధార్మిక గ్రంధాల వెలుగులోనే సత్యాసత్యాల నిర్ధారణ చేస్తుంది తప్ప వక్రీకరించవల్సిన అవసరం లేదు.
        ఈ "సాక్ష్యం మేగజైన్" కి మతం అంటే ఒంటబట్టదు. కేవలం థర్మాన్ని మాత్రమే పరిగణిస్తుంది. ధర్మం దేవుడిచే నిర్మితమైనది. మతం మానవ అభిప్రాయాలతో ఏర్పరచుకున్నది. రెండిటికీ ఏ విధమైన సంబంధం లేదు.
        ఈ "సాక్ష్యం" బ్లాగులోనే మీరు ఎన్నో వ్యాసాలు అన్నీ మతాల గురించి, అన్నీ ధార్మిక గ్రంధాల వెలుగులే పేర్కొనబడిన విషయం మీరు గమనించవచ్చును.
        ఏదో పెద్దలు , పండితులు చెప్పారు! అందరూ చేస్తున్నారు! నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందయ్య అనే రీతిలో కాకుండా శాస్త్ర పరిశీలన చేయండి. శాస్త్రానుకర్మ చేయడానికే ప్రయత్నం చేయాలి ఇదే థర్మమ్.
        గతంలో ఒకాయన ఆకాశంలో దేవుడు కంపించాడని కెమెరాలో బంధించాడు. తీరా అది చూస్తే మబ్బులతో కూడిన ఒక మనిషి ఆకారం లా కన్పిస్తోంది. అది దైవదర్శనం అంటూ ఆందరూ ఆ కెమెరాలోని బొమ్మకు మొక్కారు. ఇది అజ్ఞానం కాదంటారా? ఇవే దైవ దర్శనమనుకుంటే అన్నిత్లోనూ చూడవచ్చు. కాలుతున్న మంటల్లో చూడవచ్చు. వివిధ, జంతు, పాముల రూపాలను కూడా అప్పుడప్పుడూ కనిపించడం  చూడవచ్చు. ఇంకా చెట్ల ఆకృతిలో కూడా గమనించవచ్చును. కొన్ని పాండే ఫలాలలో కూడా చూడవచ్చును. ఇదంతా దైవదర్శనమా?
       ఆ సృష్టికర్త ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన రూపం కూడా మన దృష్టి పరిధిలో లేదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అటువంటప్పుడు ఏ రూపాలలో దేవుడుని మనం చూడగలం? ఏ రూపాన్ని ఆయనకు ఆపాదించగలం? దేనికి మొక్కగలం? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బలమైన ఆధారాలున్నాయి. దేవుడు అనుగ్రహిస్తే అవన్నీ మీ ముందుకొస్తాయి.
       "దృశ్యరూప చింతన" మనిషి ఆజ్ఞానానికి నిదర్శనం, "ఏకేశ్వరోపాసనే" దైవదత్తమైనది. దయచేసి మీ శాస్త్రాలను అధ్యయనం చేయండి. పరిశీలించండి! వాస్తవాన్ని గ్రహించి ముందుకు నడవండి.తధాస్తు!!

12 Responses to ""సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!"

  1. Dileep.MAugust 14, 2015 at 8:02 PM

    ఇవే దైవ దర్శనమనుకుంటే అన్నిత్లోనూ చూడవచ్చు.
    [..] Yes that's what Hinduism is. We are doing it. Please don't show pity on us.

    ReplyDelete
    Replies
    1. UnknownAugust 20, 2015 at 9:26 AM

      అన్నింటా పరమాత్మను చూడటమంటే ఆయన శక్తి,సామర్ధ్యాలని గుర్తించాలి గాని వాటినే మొక్కడం కాదు.

      Delete
      Replies
        Reply
    2. Reply
  2. durgeswaraAugust 15, 2015 at 1:53 PM

    నాకు తెలిసిన కొంచెమే సత్యమనుకుని అదిమాత్రమే అమ్దరూ నమ్మాలనుకునే మూర్ఖత్వం వదిలితే అంతటా నిండివున్న పరమాత్మ మనసుప్రేమమయిమయినప్పుడు అన్నింటా కనపడతాడు. ఇదీ ధర్మం. ఏ ఒక్క వ్యక్తి అభిప్రాయమో అయితే అది మతం. అందువలనే ఈ పుణ్యభూమిపై విలసిల్లినది ధర్మము అనబడుతుంది
    జైశ్రీరాం

    ReplyDelete
    Replies
    1. UnknownAugust 20, 2015 at 9:24 AM

      విగ్రహ ఉపాసన,బహుడైవోపాసన ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైనవి కనుక అధర్మం. పంచేంద్రియాలకు అతీతుడైన ఆ సర్వేశ్వరుడిని వేడుకొనుటయే ఏకేశ్వరోపాసన.ఇదియే ధర్మం. శాస్త్ర బద్ధమైనదిని. కాబట్టి మూర్ఖత్వం ఎలా అవుతుంది. అన్నింటా పరమాత్మను చూడటమంటే ఆయన శక్తి,సామర్ధ్యాలని గుర్తించాలి తప్ప వాటినే మొక్కడం పరమ మూర్ఖత్వమే. దీనిని వదలమనే శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

      Delete
      Replies
        Reply
    2. osmanianAugust 24, 2015 at 8:01 AM

      క్రైస్తవంలో కూడా యోహోవా, జీసస్, మేరీ మాత ఇలా ముగ్గురి ఆరాధన ఉంది. వీళ్ళ ప్రార్ధనా విధానం కూడా వేరుగా ఉంది. చర్చిల్లో విగ్రహాలు లేవా. క్రిష్టియన్ల ఇళ్ళలో జీసస్ ఫోటోలు లేవా. ప్రార్ధించే క్రమంలో విగ్రహాన్ని పెట్టారా లేదా అనేదానికంటే అసలు ప్రార్ధనలో దైవారాధన ఉందా, పరమత ధూషణ ఉందా అనేదే ముఖ్యమైన విషయం. చిత్తం శివుని మీద. భక్తి చెప్పుల మీద ఉంటే దేవునికి మనసు నొచ్చుకుంటుంది. పురుష సంయోగం లేకుండా బిడ్డ పుట్టాడనే విషయాన్ని నమ్మేవాళ్ళకు విగ్రహారాధన చెడుగా కనపడటం వింత.

      Delete
      Replies
        Reply
    3. osmanianAugust 24, 2015 at 11:30 AM

      విగ్రహారాధన మతాన్ని వ్యాపారంగా చేసే క్రమంలో విగ్రహారాధనను వ్యతిరేకంచడం, విగ్రహాన్ని పెట్టి కొన్ని కులాలవారు ఆ విగ్రహాన్ని దర్శించరాదని చెప్పడం హిందూ మతంలోని లోపాలు. విగ్రహారాధన తప్పే అవొచ్చు. కానీ ఆ వంకతో మత మార్పిడి చేయాలని చూడటం వల్లే అసలు విషయం పక్కదోవ పడుతుంది.

      Delete
      Replies
        Reply
    4. osmanianAugust 24, 2015 at 9:10 PM

      (K.S. Chowdary @ అన్నింటా పరమాత్మను చూడటమంటే ఆయన శక్తి,సామర్ధ్యాలని గుర్తించాలి తప్ప వాటినే మొక్కడం పరమ మూర్ఖత్వమే. దీనిని వదలమనే శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.)

      Osmanian @ హిందు మతంలో అంతే. వ్యక్తి గొప్పతనం తెలిసిన తరువాత అతన్ని మొక్కకుండా ఉండలేరు. ఒకరి శక్తిసామర్ధ్యాలను గూర్చి తెలుసుకొనేది వారిని తొక్కడానికి కాదు కదా. వారిని ఉచితంగా సత్కరించాలి. అంటే మొక్కాలి.

      Delete
      Replies
        Reply
    5. UnknownAugust 25, 2015 at 9:17 AM

      OSMANIAN గారూ నా ఉద్దేశ్యం మీరు సరిగా అర్ధం చేసుకోలేదు. శాస్త్రాలు మొక్కవద్దన్నది కేవలం ఆ సృష్టిరాసులను గాని శక్తి సామర్ధ్యాలు కలిగిన దేవుడిని కాదు.నిజానికి ఎక్కువుగా భగవంతుణ్ణి కాకుండా సృష్టిని మొక్కేది హిందువులే...ఆ తరువాతి స్థానంలో క్రైస్తవులుంటే చివరి స్థానంలో తక్కువ స్థాయిలో ముస్లిములున్నారు.

      Delete
      Replies
        Reply
    6. osmanianAugust 27, 2015 at 7:28 AM

      Correct. హిందూ మతంలో మనుషులు తమకు మంచి చేసిన ప్రకృతి లోని ప్రతి విషయాన్ని మొక్కారు. గాలి, వాన, సూర్యుడు, అగ్ని ఇలా. చెడు చేసేవాటిని కూడా చెడు చేయకుండా ఉండాలని మొక్కారు. దానికి ఉదాహరణ పాము..

      Delete
      Replies
        Reply
    7. Reply
  3. UnknownAugust 24, 2015 at 10:43 AM

    ముస్లింలు కూడా ఏసు ప్రభువు (హదరత్ ఈసా) మరియకి పురుష సంయోగం లేకుండా పుట్టాడనే నమ్ముతారు. కురాన్ తెలుగు అనువాదం చదివాను, ఈ విషయం నేను కచ్చితంగా చెప్పగలను.

    ReplyDelete
    Replies
    1. Jai GottimukkalaAugust 24, 2015 at 12:29 PM

      దిగువ ఆయాతులు కన్యకు యేసు జన్మించాడని చూపుతాయి.

      19:20

      She said, "How can I have a boy while no man has touched me and I have not been unchaste?"

      19:21

      He said, "Thus [it will be]; your Lord says, 'It is easy for Me, and We will make him a sign to the people and a mercy from Us. And it is a matter [already] decreed.' "

      19:22

      So she conceived him, and she withdrew with him to a remote place.

      Delete
      Replies
        Reply
    2. UnknownAugust 24, 2015 at 4:19 PM

      http://www.themuslimtimes.org/2011/08/ahmadiyyat-true-islam/hadhrat-isa-as-born-with-or-without-a-father

      Delete
      Replies
        Reply
    3. Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • బైబిల్ ప్రకారం - పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ లేదు : M.A.అభిలాష్

Recent Comments

Blog Archive

  • ►  2021 (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ▼  August (7)
      • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
      • "ఖుర్ఆన్" ప్రకారం బహుభార్యత్వం తప్పనిసరా?
      • హెబ్రీ 1:7-9 వాక్యాల ప్రకారం యెహోవాయే యేసును "దేవా...
      • సాక్ష్యం గ్రూప్ వారి యుట్యూబ్ ఛానెల్ : sakshyam TV
      • తీతుకు 2:13 వివరణ - MD.N.Prakash
      • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
      • “స్వార్ధపరులైన పండితుల”ను కాపాడుకుందామా? లేక “సశాస...
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative